Editor Picks

ఎడ‌తెగ‌ని హోదా రాజకీయాల‌కు అంత‌ముందా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని రాజకీయాలన్నీ హోదా చుట్టూనే తిరుగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాలన్నింటికీ ఈ అంశమే ప్రధాన నినాదంగా మారింది. హోదాపైనే పరస్పర ఆరోపణలు, విమర్శలూ గుప్పించుకుంటున్నారు. చంద్రబాబు ఎక్క‌డ‌, ఏ సభలో పాల్గొన్నా హోదా అంశం లేవ‌నెత్తి బీజేపీపై నిప్పులు చెరుగుతున్నారు. పాదయాత్రలో ఉన్న వైసీపీ అధినేత జగన్‌… చంద్రబాబు హోదా […]

ఆంధ్రప్రదేశ్

ఏపీలో బీజేపీకి మిగిలేది ఆ ఒక్కడేనట

విభజన హామీలు అమలు విషయంలో మోసం చేసిందనే కారణంతో అక్కడి ప్రజల దృష్టిలో బీజేపీ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిని కోల్పోయే స్థితికి చేరుకుంది. నిధుల కేటాయింపు విషయంలో కూడా కేంద్రంపై అక్కడి ప్రజలు గుర్రుగా ఉన్నారు. టీడీపీ-బీజేపీతో కలిసున్నంత కాలం […]

Editor Picks

అసలైన ఆట మొదలయ్యేది అక్టోబరు నుంచే!

రాష్ట్ర రాజకీయాల్లో మరో మూడు నెలల తరువాత భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయని రాజకీయ నేతలు చెబుతున్నారు. పార్టీ ఫిరాయింపులు, రాజకీయ పార్టీల కొత్త స్నేహాలు కూడా అప్పుడే వెల్లడవుతాయని వారు తేల్చిచెబుతున్నారు. లోక్‌సభ, రాష్ట్ర శాసన సభకు వచ్చే ఏడాది మే నెల వరకు గడువు […]

Editor Picks

బీఎస్పీపై బాబు కన్ను… ఎందుకంటే?

ఆంధప్రదేశ్ సీఎం చంద్ర‌బాబునాయుడు భిన్న‌మైనశైలి కలిగిన రాజ‌కీయ నాయ‌కుడు. ఆయ‌న సుదీర్ఘ‌చ‌రిత్ర‌కు ఇది తార్కాణంగా నిలుస్తుంది. ప్ర‌త్య‌ర్థుల‌ను నేరుగా ఎదుర్కొవాలో, ఇత‌రుల స‌హాయంతో పోటీ ప‌డాలో లేక ప్ర‌త్య‌ర్థి శిబిరంలో చిచ్చు రేపి పై చేయి సాధించాలో అనేది కొందరు నేతలకు మాత్రమే తెలుస్తుంది. చంద్ర‌బాబు ఇలాంటి అనేక […]

ఆంధ్రప్రదేశ్

అండగా ఉంటాడనుకున్న వ్యక్తి కూడా జగన్‌కు హ్యాండిచ్చాడా..?

పాపం జగన్.. ఈ మధ్య ఏమన్నా.. ఏం చేసినా.. తీవ్ర వ్యతిరేకత వస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆంధ్రప్రదేశ్‌కు సీఎం కావాలని కలలు కంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధినేతకు కాలం కలిసి వచ్చేలా కనిపించడంలేదు. ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా అవి అనుకూలంగా మారకపోగా, ప్రతిబంధకంలా మారిపోతున్నాయి. దీంతో […]

తాజా వార్తలు

కేసీఆర్ సీరియస్ వార్నింగ్

తెలంగాణలో అధికారంలో టీఆర్ఎస్.. వచ్చే ఎన్నికల్లో మరోసారి సత్తాచాటాలని భావిస్తోంది. అయితే, గత ఎన్నికలతో పోలీస్తే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారిన దృష్ట్యా ఈ ఎన్నికలను ఆ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత ఎన్నికల్లో జరిగిన కొన్ని పొరపాట్లను సరిదిద్ధుకోవడంతో పాటు, వచ్చే ఎన్నికలకు పక్కా […]

Editor Picks

కాపుల రిజ‌ర్వేష‌న్‌పై ఇరుక్కుపోయిన జ‌గ‌న్‌!

ఏపీలో ఏ పార్టీ నెగ్గాల‌న్నా కులాల బ‌లం చాలా కీల‌కం. ఏ ఒక్క కులం తూచ్ అన్నా.. ఇక ప్ర‌తిప‌క్ష‌మే. ద‌శాబ్దాలుగా ఇది ప్ర‌తిఫ‌లిస్తూనే ఉంది. ఉమ్మ‌డి ఏపీలో ఒక వేళ కోస్తాలో దెబ్బేసినా.. తెలంగాణ‌లో స‌రిచేసుకునే అవ‌కాశం మిగిలేది. కానీ.. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత పూర్తిగా విజ‌యం […]

ఆంధ్రప్రదేశ్

ఆ ఎమ్మెల్యే టీడీపీ జెండాను పది ముక్కలు చేస్తాడట

కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నాని.. వైసీపీలో కీలక నేత. ప్రస్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్న నాని.. ఆ పార్టీలో చేరిన కొద్దిరోజుల్లోనే కీలక నేతగా మారిపోయాడు. జగన్ తర్వాత అంత రేంజ్ ఉన్న నేతల్లో ఆయన ఒకడిగా ఉంటున్నాడు. అధికార పార్టీ అయిన టీడీపీకి కృష్ణజిల్లా కంచుకోట లాంటిది. […]

Editor Picks

యూట‌ర్న్‌ల‌తో.. నేత‌ల‌కు చిక్కులు!

నోట్ల‌ర‌ద్దు గురించి ఆలోచించ‌వ‌ద్దు.. కొద్దిరోజులు ఆగండి.. మీ ఖాతాలో ల‌క్ష‌లు ప‌డ‌క‌పోతే ఒట్టు.. సాక్షాత్తూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ. తెలంగాణ వ‌స్తే.. టీఆర్ ఎస్ గెలిస్తే.. ద‌ళితుడుని సీఎం చేస్తానంటూ.. ఎప్పుడో మ‌న తెలంగాణ సీఎం కేసీఆర్ సారు సెల‌విచ్చారు. ఇక‌పోతే.. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు.. 2018 జూన్‌క‌ల్లా […]

Editor Picks

పవన్ జగన్ ల వైరంతో తెలుగుదేశానికి మరో ప్లస్ పాయింట్!

పవన్, జగన్ ఎన్నికల్లో పరస్పర అవగాహనతో వ్యవహరిస్తారని ఇన్నాళ్లూ టీడీపీ అగ్రనాయకత్వం అనుమానించింది. ఫలితంగా రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రల్లో భారీ నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని ఆందోళనకు లోనైంది. ఈ రెండు పార్టీలు పరోక్ష అవగాహనతో వ్యవహరిస్తే టీడీపీ కి కష్టాలు తప్పవని పరిశీలకులు కూడా అంచనా వేశారు. […]