ఆంధ్రప్రదేశ్

ప‌ర‌కాల‌.. బీజేపీ వెనుకాల‌!

ఔనా! నిజ‌మేనా! అని ఆశ్చ‌ర్య ప‌డ‌కండీ.. అక్ష‌రాలా వాస్త‌వ‌మంటూ జోరుగా ప్ర‌చారం సాగుతుంది.నిన్న‌టి వ‌ర‌కూ ఏపీ స‌ర్కారు స‌ల‌హాదారుగా వున్న‌ప‌ర‌కాల ప్ర‌భాక‌రుడు.. ఇప్పుడు మాజీ. బీజేపీతో టీడీపీ తెగ‌తెంపులు చేసుకున్నాక‌.. ప‌ర‌కాల విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కాస్త చిన్న‌చూపు చూసింద‌ట‌. పైగా ప‌ర‌కాల స‌తీమ‌ణి నిర్మాలాసీతారామ‌న్ కేంద్రంలో కీల‌క‌మై […]

ఆంధ్రప్రదేశ్

జ‌న‌సేన‌కు చిరంజీవి ప్ల‌స్సా? మైన‌స్సా?

చిరంజీవి అభిమానులు  మూకుమ్మ‌డిగా వ‌చ్చి జనసేనలో చేరారు. ఇక చిరంజీవి చేర‌డ‌మే త‌రువాయి అనే ప్రచారం ఊపందుకుంటోంది.అయితే చిరంజీవి చేరిక‌తో పవన్  పార్టీపై ప్ర‌భావం ఏ మేర‌కు ఉంటుంద‌న్న‌  చర్చ మొద‌లైంది. కాగా ప్రజారాజ్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. అంత‌టి వ్య‌తిరేక‌త‌ పవన్ కల్యాణ్ పై […]

ఆంధ్రప్రదేశ్

కృష్ణా టీడీపీలో కేశినేని కొర్రీ!

బెజ‌వాడ ఎంపీ కేశినేని నాని హ‌ద్దులు దాటుతున్నారా! కేశినేని ట్రావెల్స్‌ను మూసివేసిన‌ప్ప‌టి నుంచి పార్టీకు దూరంగా జ‌రుగుతున్నారా! వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎంపీ సీటుపై ఆయ‌న‌కు న‌మ్మ‌కం స‌న్న‌గిల్లుతుందా! దేవినేని, గ‌ద్దె వంటి వారితో వైరం పెరుగుతుందా. విజ‌య‌వాడ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్‌తో కేశినేని ఎందుకు గొడ‌వ‌ప‌డుతున్నారు. విజ‌య‌వాడ రాజ‌కీయాలు […]

ఆంధ్రప్రదేశ్

అవ‌గ‌తంకాని అథిష్టానం వైఖ‌రి… చిక్కుల్లో ఏపీ బీజేపీ నేత‌లు

ప్ర‌స్తుతం ఏపీ బీజేపీ నాయకుల ప‌రిస్థితి  కుడితిలో ప‌డిన ఎలుక‌లా త‌యార‌య్యింద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాలుగేళ్ల పాటు కమలంతో చెలిమి చేసినప్పుడు లేని ప‌రిస్థితులు ఇప్ప‌డు బీజేపీ నేత‌ల‌కు ఎదుర‌వుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో బాబు ముంద‌డుగు వేసిన త‌రువాత ఏపీలో బీజేపీ పరిస్థితి తలకిందులైంది. మ‌రోమార్గంలేక […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీకి గుడ్‌బై చెప్పనున్న మాజీ మంత్రి రావెల

టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి పదవి చేపట్టి, అనివార్య కారణాల వల్ల తన పదవిని కోల్పోయారు రావెల్ కిశోర్ బాబు. మంత్రి పదవి నుంచి తప్పించిన తర్వాత ఆయన టీడీపీలో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అసలు ఆయన టీడీపీ ఎమ్మెల్యేనేనా..? కాదా..? అని అనుమానం వచ్చేలా […]

Editor Picks

సీమ‌లో దేశానికి ఎదురీతేనా?

టీడీపీకి ఈసారి రాయలసీమలో గత ఎన్నికల కంటే కూడా మరిన్ని కష్టాలు ఎదురుకానున్న‌ట్లు తెలుస్తోంది. వైసీపీ నుంచి గెలిచిన నేతలను పార్టీలోకి తీసుకురావడ‌మే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది అలాగే జిల్లాలోని పార్టీ నేతలు నాలుగైదు గ్రూపులుగా విడిపోవ‌డం కూడా  మరో కారణంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే త‌మ‌కు […]

Editor Picks

ఫ్యాన్ రెక్క‌ల‌కు.. క‌మ‌లం అభ‌యం!

అంద‌రూ ఊహించిన‌ట్టే జ‌రిగింది. బీజేపీ వ్యూహం ఏమిట‌నేది బ‌ట్ట‌బ‌య‌లైంది. ఏపీ, తెలంగాణాలు రెండు క‌మ‌లం చేత‌లో ఉండాలి. ఎవ‌రైనా ఎదురుతిరిగినా.. ప్ర‌శ్న‌లు వేసినా.. మ‌నుగ‌డ ఉండ‌ద‌నేందుకు ఆల్రెడీ బీజేపీ సంకేతాలు పంపింది. నాలుగేళ్ల‌పాటు అంట‌కాగిన టీడీపీ ఇక ఎక్క‌డ‌కు పోతుంద‌నే భ‌రోసాతో.. ఎన్నిక‌ల హామీలు గాలికొదిలేసింది. ఏపీ ప్ర‌త్యేక‌హోదా, రైల్వేజోన్‌, […]

Editor Picks

సంక్షోభంలో పాకిస్థాన్ రాజ‌కీయం

ప‌క్క దేశం పాకిస్థాన్‌లో రాజ‌కీయ సంక్షోభం నెల‌కొంది. నవాజ్ షరీఫ్ అధికారంలో ఉండగా అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతి సొమ్ముతో లండన్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరున్న అవెన్‌ఫీల్డ్‌లో నాలుగు ఖరీదైన అపార్ట్‌మెంట్లు కొన్నారని అభియోగం. ఈ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌కు పదేళ్ల జైలుశిక్షను విధించారు. అయితే ఈ […]

Editor Picks

అభ్య‌ర్ధుల ఎంపిక‌లో లోకేశ్  కొత్త సంప్ర‌దాయం…

2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో మంత్రి నారా లోకేశ్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పాత పద్ధతికి నారా లోకేశ్‌ స్వస్తి చెబుతూ నయా ఫార్ములాతో దూకుడు పెంచారు. ముఖ్యంగా ఎన్నికలవేళ అభ్యర్ధులను ప్రకటించడం ద్వారా మంత్రి లోకేశ్‌ సంచలనానికి తెరతీశారు. ఎన్నికలకు ముందే నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించడం […]

Editor Picks

ఆంధ్రుల అన్న‌పూర్ణ‌.. అన్న‌క్యాంటీన్స్‌!

అడ‌గ‌నిదే అమ్మ కూడా అన్నం పెట్టదంటారు. కానీ పేద‌ల క‌డుపుచూసి.. ఆక‌లితీర్చేందుకు ఏపీ స‌ర్కారు వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టింది. ఒక్కపూట క‌డుపు నింపుకునేందుకు నాలుగు దిక్కులు చూసే అనార్తుల‌కు.. ఒక్క అడుగు దూరంగా ఆక‌లితీర్చే అన్న‌పూర్ణ‌గా ఆహ్వానం ప‌లుకుతుంది. ఖ‌ర్చుతో కూడుకున్న ప‌థ‌కం.. పైగా.. విప‌క్షాల విసుర్లు.. […]