తాజా వార్తలు

హైదరాబాద్ లోనే రాహుల్ ఉంటారట

కర్నాటకలో బీజేపీని అడ్డుకున్న కాంగ్రెస్ లో ఉత్సాహం ఎక్కువగా ఉంది. అందుకే దక్షిణాది రాష్ట్రాల పై బీజేపీ కన్ను పడకముందే విరుగుడు ఆలోచనలు చేస్తోంది. ఇందులో భాగంగా తమిళనాడు రాజకీయాల పైనా దృష్టి పెట్టింది. డిఎంకే ఎలాగు యుపిఏతో ఉంది. అందుకే తెలంగాణ పైనా దృష్టి సారించనుంది. సిపిఎం, […]

ఆంధ్రప్రదేశ్

తెలంగాణాలోనూ.. ఓ చింత‌మ‌నేని!

ఏపీలో.. టీడీపీ ఎమ్మెల్యే అన‌గానే.. గుర్తొచ్చేది ప‌.గో.జిల్లా దెందులూరు శాస‌న‌స‌భ్యుడ చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్‌, కొల్లేటి స‌ర‌స్సులో రోడ్డు వేయ‌టం.. ఇసుక ర‌వాణా.. ఆర్టీసీ డ్ర‌యివ‌ర్‌పై జులుం.. త‌హ‌సీల్దార్ వ‌న‌జాక్షిపై.. దౌర్జ‌న్యం.. ఇవ‌న్నీ ఆయ‌న నిర్వాకాలే. దీనివ‌ల్ల ఇమేజ్ ఎంత దెబ్బ‌తిన్న‌ద‌నేది ప‌క్క‌న‌బెడితే.. జాతీయ స్థాయిలో పేరు మారుమోగింద‌నే చెప్పాలి. […]

Editor Picks

చంద్రబాబు అంతు చూద్దాం… ఆపరేషన్ గరుడలోకి, మోత్కుపల్లిని ఆహ్వానించిన ముద్రగడ, ఐవైఆర్…

మాకు ఎదురు తిరిగాడు అనే కోపంతో, చంద్రబాబుని దించటానికి, రెండు నెలల క్రితం ఆపరేషన్ గరుడని, బీజేపీ మొదలి పెట్టిన సంగతి తెలిసిందే. ఇందులో అనేక మందిని కూడగట్టి, చంద్రబాబుని అన్ని వైపుల నుంచి నిరాధార ఆరోపణలతో, నిందించే ప్రయత్నం చేసి, ప్రజల్లో ఆ అబద్ధాలు, నిజం అనే […]

ఆంధ్రప్రదేశ్

ముద్రగడతో మోత్కుపల్లి మంతనాలు ఎందుకంటే…

మహానాడు జరుగుతున్నప్పుడే టీడీపీ అధినేత చంద్రబాబుపై దారుణంగా విరుచుకుపడ్డారు తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఇప్పుడు ఆయన ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా యాత్ర చేస్తానని శపథం పూనాడు. అది మరింత ఆశ్చర్యం. టీడీపీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాలని మోత్కుపల్లి గతంలో మాట్లాడిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ లో చేరేందుకు […]

ఆంధ్రప్రదేశ్

ఎన్టీఆర్ వల్ల ఆ రోడ్డుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది..!

మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జన్మదినం సందర్భంగా జరిగే మహానాడు వల్ల విజయవాడలోని ఓ రోడ్డుకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. టీడీపీ ఆవిర్భవించాక తొలి మహానాడును 1983లో విజయవాడ తూర్పు ప్రాంతంలో నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతంలో ఓ రోడ్డుకు ‘మహానాడు రోడ్డు’గా నామకరణం చేశారు. సిద్ధార్థ మెడికల్‌ […]

ఆంధ్రప్రదేశ్

మోడీకి చంద్రబాబు దెబ్బ పడిందా…?

దేశంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలపై తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్లు చేశారు. ప్రదాని మోడీ ప్రతిష్ట దెబ్బతింటోందని సిఎం అన్నారట. మంత్రివర్గ సమావేశంలోను ఈ అంశం ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీనే ముందుగా బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడింది. ఇప్పుడు బీహారులో నితీష్ కుమార్ కూడా […]

తాజా వార్తలు

అక్కడి టీడీపీ నేతలను టార్గెట్ చేసిన టీఆర్ఎస్

తెలంగాణలో అంతంత మాత్రంగా ఉన్న టీడీపీని ఇంకా బలహీన పరిచేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. టీడీపీకి కొంచెం పట్టు ఉన్న ఆ జిల్లాలో నేతలను అధికార పక్షంలోకి ఆకర్షించి, మరింత బలపడాలని చూస్తోంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీచిన చోట ఈ సారి గులాబీ జెండాను రెపరెపలాడించాలని […]

తాజా వార్తలు

మహేష్, చరణ్‌లకు ఛాలెంజ్ విసిరిన ఎన్టీఆర్

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మెగా పవర్ స్టార్ చరణ్‌కు జూనియర్ ఎన్టీఆర్ ఛాలెంజ్ విసిరాడు. వీళ్లు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ కదా.. వాళ్లకు ఛాలెంజ్ విసరడమేంటి అనుకుంటున్నారా..? అయితే ఇది పూర్తిగా చదవండి. అసలు విషయం మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం భారతదేశం అంతటా ఓ ఛాలెంజ్ వైరల్ […]

తాజా వార్తలు

అభిమన్యుడు మూవీ రివ్యూ

విడుదల తేది…01.06.2018 నిర్మాణ సంస్థ‌లు: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, విశాల్ ఫిలిం ఫ్యాక్ట‌రీ, హ‌రి వెంక‌టేశ్వ‌ర పిక్చ‌ర్స్‌ తారాగ‌ణం: విశాల్‌, స‌మంత‌, అర్జున్‌, రోబో శంక‌ర్‌, ఢిల్లీ గ‌ణేశ్ త‌దిత‌రులు సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా ఛాయాగ్ర‌హ‌ణం: జార్జ్ సి.విలియ‌మ్స్‌ కూర్పు: రూబెన్స్‌ క‌ళ‌: ఉమేశ్ కుమార్‌ మాట‌లు: రాజేశ్ […]

తాజా వార్తలు

‘మహానటి’ని ఎన్నారైలు కూడా వదల్లేదు..!

వెండితెరపై మకుటం లేని మహరాణిలా ఓ వెలుగు వెలిగిన అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా అంచనాలకు మించిన విజయం సొంతం చేసుకుంది. సినీప్రియులను కట్టిపడేసింది. సాధారణ ప్రేక్షకులతోపాటు సెలబ్రిటీల ప్రశంసలు ఈ సినిమాకు దక్కాయి. సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేష్‌కు మంచి గుర్తింపు […]