ఆంధ్రప్రదేశ్

ఎవ‌రికీ అర్థంకాని హ‌రిబాబు ఆంతర్యం

భార‌తీయ జ‌న‌తాపార్టీ  మాజీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు  ఆంత‌ర్యం ఎవ‌రికీ మింగుడుప‌డ‌టం లేదు. విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ మౌనంగా ఉండ‌టం ఆయ‌న‌కు అల‌వాటుగా  మారిపోయింద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. ఇటీవ‌ల ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై అనంతపురంలో దాడి జరిగినా హ‌రిబాబు కించిత్ కూడా స్పందించ‌క‌పోవ‌డం విశేషం. తెలుగుదేశం […]

తాజా వార్తలు

దానం బాట‌లో ముఖేష్‌… దారి చూప‌నున్న అస‌దుద్దీన్‌

మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్‌‌ను వీడతార‌నే చ‌ర్చ ఊపందుకుంటోంది.  మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన నేప‌ధ్యంలో ఆ పార్టీకి గట్టి దెబ్బే త‌గిలింది. ఇప్పుడు మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కూడా పార్టీ వీడి గులాబీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం […]

ఆంధ్రప్రదేశ్

ఇంత‌కీ… ల‌గ‌డ‌పాటి ఎటువైపు!

బెజ‌వాడ అన‌గానే ప్ర‌కాశం బ్యారేజ్‌.. క‌న‌క‌దుర్గ‌మ్మ గుర్తుకు రావ‌టం స‌హ‌జం. అదే రాజ‌కీయాల్లో మాత్రం.. ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ పేరు కూడా అంతే స్పుర‌ణ‌కు వ‌స్తుంది. ప‌దేళ్ల‌పాటు విజ‌య‌వాడ పార్ల‌మెంటు స‌భ్యుడిగా వున్న నాయ‌కుడు. పైగా స‌ర్వేల పాపారాయుడుగా త‌న‌కంటూ ఇమేజ్  తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే.. ల‌గ‌డ‌పాటికి డిమాండ్ తెచ్చిపెట్టింది. […]

Editor Picks

తెలుగు ఎంపీలు.. ఎమ్మెల్యేలు అవ్వాల‌నుకుంటున్నారా!

ఢిల్లీలో కూర్చుని రాజ‌భోగాలు అనుభ‌వించ‌వ‌చ్చు.. అవ‌స‌ర‌మైతే చ‌క్రం తిప్ప‌వ‌చ్చు. ఎన్నో అనుమ‌తులు.. కాంట్రాక్టులూ ద‌క్కించుకోవ‌చ్చు. కానీ.. ఇదేమిటీ.. ఇంత వైభ‌వం క‌ళ్లెదుట వున్నా తూచ్‌.. వ‌ద్దంటూ మ‌ళ్లీ ఒక్క నియోజ‌క‌వ‌ర్గానికే ప‌రిమితమ‌వుతున్నార‌నేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఏపీ, తెలంగాణాల్లో ఎన్నిక‌ల వ్యూహాల‌కు రాజ‌కీయ పార్టీలు ప‌ద‌ను పెట్టే ప‌నిలో […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీలో కొత్త టెన్షన్.. ముఖ్య నేతకు ఫోన్ చేసిన జగన్

2014 ఎన్నికల్లో ఎదురైన పరాభావానికి డీలా పడ్డ వైసీపీ.. 2019 ఎన్నికలను టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ సారైనా గెలిచి ఏపీలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం ఆ పార్టీ ఎన్నో ప్రణాళికలు రూపొందించింది. గత ఎన్నికల్లో చేసిన తప్పులను పునరావృతం చేయకూడదని డిసైడ్ అయిన జగన్.. వచ్చే ఎన్నికల్లో […]

తాజా వార్తలు

టీఆర్ఎస్ మళ్లీ మొదలు పెట్టింది.. టార్గెట్ రెండు పార్టీలే

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్.. మరోసారి గత ఫలితాలను రిపీట్ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అయితే, ఇటీవల తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణల వల్ల టీఆర్ఎస్‌లో కొంత కలవరం మొదలైందట. దీంతో ప్రతిపక్షాలను దెబ్బ కొట్టాలని డిసైడ్ అయిపోయారట […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు ఎంట్రీ.. దీక్ష విరమించిన సీఎం రమేష్

టీడీపీ రాజ్య సభ సభ్యుడు సీఎం రమేష్ దీక్షను విరమించారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టాలంటూ నిరాహార దీక్షకు దిగిన సీఎం రమేష్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ నెల 20వ తేదీన ఏపీ టీడీపీ ఎంపీ సీఎం రమేష్.. […]

ఆంధ్రప్రదేశ్

ప‌ర‌కాల పున‌రాలోచ‌న‌!

ప‌రాకాల ప్ర‌భాక‌ర్‌.. ఏమి చేస్తున్నారు. మ‌ళ్లీ ఏదైనా రాజ‌కీయ పార్టీకు చేరువ‌వుతున్నారా! తెలుగుదేశం పార్టీ గుట్టుమ‌ట్టు బీజేపీ చెవిన వేస్తున్నారా! ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారుగా ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ రాజీనామా చేసిన అనంత‌రం తెలుగు రాష్ట్రాల్లో మొద‌లైన చ‌ర్చ‌. అయితే… ప‌ర‌కాల మాత్రం.. కేవ‌లం బీజేపీతో టీడీపీ క‌టీఫ్ చేసుకోవ‌టం.. […]

Editor Picks

ఉక్కు దీక్షకు ఊహించని వ్యక్తుల మద్దతు

కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ టీడీపీ ఎంపీ సీఎం రమేష్ చేస్తున్న నిరాహార దీక్ష పది రోజులు పూర్తి చేసుకుంది. ఒకవైపు ఆరోగ్యం క్షిణిస్తున్నా.. ఆయన మాత్రం దీక్షను కొనసాగిస్తున్నారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన నడవ లేకపోతున్నారు. కాలకృత్యాలకు కూడా సహచరులే తీసుకెళ్తున్నారు. వైద్యులు దీక్ష […]

Editor Picks

రెక్క‌లు తెగిన క‌మ‌లం రెప‌రెప‌లాడేనా?

సార్వత్రిక ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ… బీజేపీ హవా తగ్గుతుంద‌నే అభిప్రాయం స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. ఎన్డీఏలోని భాగస్వామ్య పక్షాలు కూడా వెన‌క్కి త‌గ్గుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో మోదీ మోసం చేశారని తెలుగుదేశం ఎన్డీఏ నుంచి త‌ప్పుకుంది. తాజాగా జమ్మూ కాశ్మీర్ లో పీడీపీకి కూడా బీజేపీకి గుడ్ బై […]