తాజా వార్తలు

అన్నా.. కేసీఆర్‌ను న‌మ్మొచ్చంట‌వా!

తెలంగాణ‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో తెలియ‌ని అయోమయం. అధినేత కేసీఆర్ చెప్పినా.. ఏదోమూల‌న భ‌యం. అందులోనూ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో త‌మ‌పై ఇంత‌టి న‌మ్మకాన్ని వ్య‌క్తంచేయ‌టాన్ని నిజ‌మా! కాదా! అనే మీమాంశ‌లో ఉన్నారు. పైగా.. పెద్దాయ‌న‌పై బోలెడు అనుమానం కూడా వ్యక్తంచేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. టీఆర్ఎస్‌కు చెందిన […]