Editor Picks

మోడీని తిట్టవచ్చు..కానీ బాలయ్య తీరును నిరసిస్తే కేసులే

ప్రధాని నరేంద్ర మోడీని బూతులు తిట్టారు ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే బాలకృష్ణ.  మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఫలితంగా బాలయ్య పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. ఆ ఫిర్యాదులను పట్టించుకోలేదు పోలీసులు. కానీ బాలయ్య తీరుకు నిరసన తెలిపిన […]

Editor Picks

అక్కడ కూడా భాజపా అంటరాని పార్టీనే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినమాట తప్పి చేసిన మోసానికి భారతీయ జనతా పార్టీ అంటరాని పార్టీలాగా ముద్ర పడిపోయింది. మోడీ సర్కారు ప్రత్యేకహోదా విషయంలో చేసిన వంచనను, రాజధానికి నిధులు అడిగితే.. చేసిన హేళనను, అవమానాల్ని ప్రజలకు తెలియజెప్పి చంద్రబాబునాయుడు.. భాజపా పట్ల ప్రజల్లో అపరిమితమైన అసహ్యం పుట్టేలా […]

Editor Picks

టీవీ చానల్స్ లో పవన్ పెట్టుబడులు

మీడియాపై దాడి మొదలు పెట్టాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ లో పవర్ తగ్గిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పత్రికలు, టీవీ చానల్స్ తో ఆయన గొడవ పెట్టుకోవడమే ఇందుకు కారణం. మరోవైపు తనకు మద్దతుగా టీవీ-99, ఏపీ 24×7 చానల్స్ లో పవన్ కల్యాణ్ అనుచరులు […]

Editor Picks

జగన్ కు ఆ బాధ్యత లేదా?

కర్నాటక రాష్ట్రంలో ప్రస్తుతం అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. తెలుగు ప్రజలను దారుణంగా వంచించిన భారతీయ జనతా పార్టీని ఓడించడం అనేది ప్రతి తెలుగువాడి కర్తవ్యం అన్నట్లుగా అక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు భావిస్తున్నారు. తమకు పరిచయం ఉన్న ప్రతి కన్నడిగుడికీ కూడా ఏపీకి జరిగిన అన్యాయాన్ని వివరించి చెప్పి.. […]

Editor Picks

జగన్ పరువు తీసిన మేకపాటి

వైసీపీ ప్రకటించిన నవరత్నాల పథకాల్లో ఒకటి వికలాంగులకు ఫించన్ స్కీం. తాము అధికారంలోకి వస్తే వికలాంగులకు నెలకు రూ.2 వేల పించన్ ఇస్తామని చెప్పింది వైఎస్ఆర్ కాంగ్రెస్. కానీ మేకపాటికి అది గుర్తు లేదు. అందుకే తాము అధికారంలోకి వస్తే నెలకు రూ. 3 వేలు ఇస్తామని చెప్పేశారు. […]

Editor Picks

ఆంధ్రుల్ని మభ్యపెట్టడం ఎలాగ?

‘‘సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రుల్ని బాగానే మభ్యపెట్టగలిగాం… ప్రత్యేకహోదా ఇస్తాం అని, ఢిల్లీని మించిన రాజధానిని నిర్మించుకునేందుకు తోడ్పాటు అందిస్తాం అని.. రకరకాల మాయమాటలు చెప్పి ఆంధ్రులను బుట్టలో వేయగలిగాం… మరి ఇప్పుడు పరిస్థితులు  మారాయి. వారికి తెలివిడి ఏర్పడింది. మనం చేసిన వంచనను వారు గుర్తించేశారు. మన మీద […]

Editor Picks

ఉత్త‌మ్ వ‌ర్సెస్ జ‌గ‌దీష్‌రెడ్డి!

న‌ల్ల‌గొండ రాజ‌కీయం మ‌రింత వేడెక్కుతుంది. ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డిపై టీఆర్ఎస్ మాట‌ల‌ దాడిని మ‌రింత పెంచింది. కాంగ్రెస్‌కు కంచుకోట‌గా మారిన న‌ల్గొండ జిల్లాలో గులాబీ జెండా ఎగుర‌వేయాల‌నే కాంక్షతో కారు పార్టీ బాగానే గురిపెట్టింది. పీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, జ‌య‌పాల్‌రెడ్డి, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ వంటి సీనియ‌ర్లంతా దాదాపు ఆ జిల్లాకు […]

తాజా వార్తలు

కేసీఆర్ కు విష్ చేయలేని కరుణానిధి

ఎం.కె. అంటే ముత్తువేల్ కరుణానిధి. డా. కళైనార్ ప్రసిద్ధి చెందిన వ్యక్తి. వయసు 93. మరో నెలలో 94వ వడిలో అడుగు పెట్టనున్నారు. ఐదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. 60 ఏళ్ల రాజకీయ జీవితంలో అసలు ఓటమి అంటే ఏంటో తెలియదు. అంతగా […]

Editor Picks

బీజేపీ ఆశలపై నీళ్లు జల్లిన దేవెగౌడ

కర్నాటక ఎన్నికల్లో ఎవరికీ మెజార్టీ రాదనే ప్రచారం సాగుతోంది. అనేక సర్వేలు ఇదే సంగతి చెబుతున్నాయి. కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు వచ్చినా అధికారాన్ని హస్తగతం చేసుకునేంత సీట్లు రావని తేలుతోంది. ఫలితంగా జేడీఎస్ కింగ్ మేకర్ కానుంది. బీజేపీకి తక్కువ సీట్లు వచ్చినా జేడీఎస్ తో కలిసి […]

Editor Picks

ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న లోకేష్

ఏపీ ఐటీ మరియు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ రాజకీయాల్లో రాటుదేలుతున్నారు. ప్రసంగాలల్లోను పదును కనపడుతోంది. గతాన్ని గుర్తు చేస్తూ ముందుకు వెళుతున్నాడు. తాను ఏం చేస్తాను విడమరిచి అర్థమయ్యేలా చెబుతున్నాడు. విపక్షాలను ఆలోచనలో పడేస్తున్నాడు. ఫలితంగా మాట్లాడేది లోకేష్ నేనా అనే అనుమానం తెప్పిస్తున్నాడు.   […]