ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టీడీపీలో కొత్త ముఖాలు

టీడీపీలో కొత్త ముఖాలు పోటీకి సిద్దమంటున్నాయి. గుంటూరు జిల్లాలో సీట్ల కోసం బాగా పోటీ ఉంది. అయినా సరే కొత్త కాపులను రంగంలోకి దించే ప్రయత్నం సాగుతోంది. తెర వెనుక చర్చలు ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ సొంతూరు అమరావతి మండలం […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీ కార్యకర్తకు కోపం వచ్చి…

టీడీపీ కార్యకర్తకు కోపం వచ్చింది. అంతే ఆ పార్టీ తనకిచ్చిన కార్డును జేబులో వేసుకుని మరీ జగన్ పాదయాత్రవద్దకు వచ్చాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు చెప్పారు. లేకపోతే రూ.2 వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రస్తావించారు. ఆ రెండు ఇంత వరకు అమలు చేయలేదని ఆరోపించారు. […]

తాజా వార్తలు

‘ఎన్టీఆర్‌’కు హీరోయిన్ దొరికేసిందా..?

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’. ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ నిర్మించి, నటిస్తున్న ఈ సినిమాను క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలయ్య ఇటీవల అధికారికంగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర […]

ఆంధ్రప్రదేశ్

ఆ మంత్రులిద్దరి మధ్య రచ్చ

ఉప్పు. నిప్పులా ఉంటారు ఆ ఇద్దరు మంత్రులు. విశాఖపట్నం జిల్లాలో ఆధిపత్యం కోసం పావులు కదుపుతుంటారు. వారే మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు. గతంనుంచే వారి మధ్య ఉన్న విభేదాలు భగ్గుమన్నాయి. భూ ఆక్రమణల విషయంలో గంటా సంగతి అందరికీ చెప్పాడు అయ్యన్న. అప్పటి నుంచి మరితంగావారి […]

తాజా వార్తలు

నీర‌సిస్తున్న తెలంగాణ తెలుగు త‌మ్ముళ్లు

జగిత్యాల జిల్లా తెలుగుదేశంపార్టీ పరిస్థితేం బాగోలేదు.. కొంచెం గాడిన పడుతున్నారనుకునేలోగా గాడి తప్పుతున్నారు తెలుగు తమ్ముళ్లు.. సరిగ్గా ఏడాది కిందట ఆకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించి నలుగురి దృష్టిలో పడ్డారు టీడీపీ నేతలు.. ఇదంతా చూసి రమణ లేని లోటును బాగానే పూడుస్తున్నారే అని […]

ఆంధ్రప్రదేశ్

దూకుడు పెంచిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూకుడు పెంచారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీని ఏం అనడం లేదు. కానీ హోదా కోసం కొత్తగా పోరాటం చేస్తున్న టీడీపీ పై టార్గెట్ పెట్టారు. అసలు చంద్రబాబునాయుడు వల్లనే ఏపీకి హోదా రాలేదన్నారు. అంతే కాదు.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు […]

ఆంధ్రప్రదేశ్

‘అక్కడ’ బాబు, లోకేష్ ని తిడితే….జైలుకే…

టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ల పై వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్న వ్యక్తుల పై చర్యలకు దిగుతోంది ప్రభుత్వం. సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్లు రాస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తోంది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు దుర్వినియోగం అవుతున్నాయి.  స్వేచ్ఛ ఉంది కదాయని ఏది పడితే […]

తాజా వార్తలు

కర్నాటకలో ప్రారంభమైన లుకలుకలు

కర్ణాటకలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఫలితంగా మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కానుంది. మంత్రి వర్గం విషయంలోనే కాదు..శాఖ కేటాయింపులోనే ఏకాభిప్రాయం లేదు. మంత్రి పదవి వస్తే సరే. లేకపోతే ఆ పార్టీ పుట్టి ముంచేలా ఉన్నారు కాంగ్రెస్ నేతలు. ఇది జేడీఎస్ లో ఆందోళనను పెంచుతోంది. శ్రీరాములు వంటి […]

Uncategorized

టీడీపీలో ఇనుమడించిన ఉత్సాహం

టీడీపీ మహానాడు కార్యకర్తల్లో ఉత్సాహం నింపింది. 2019ఎన్నికలకు సిద్దంగా ఉండాలనే సంకేతాలిచ్చింది. విజయవాడలో నాలుగోసారి జరిగిన మహానాడు తీపి గుర్తును మిగిల్చింది. పలు సమస్యలపై సుదీర్ఘంగానే చర్చ జరిగింది. అదే సమయంలో విపక్ష పార్టీల పై మాటల దాడి చేసింది. పార్టీ స్టాండ్ ఏంటో కార్యకర్తలకు తెలిసేలా చేశారు […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబును దారుణంగా తిట్టిన మోత్కుపల్లి

నిన్నటి వరకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఇంద్రుడు. చంద్రుడు అన్నారు మోత్కుపల్లి నరసింహులు. ఆయన కోసమే పార్టీలో కొనసాగానని చెప్పారు. ఇప్పుడు అదే టీడీపీ, చంద్రబాబు పై ఇప్పుడు నోరు పారేసుకున్నారాయన. అందుకే పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. అంతే ఇక రెచ్చిపోయారు మోత్కుపల్లి. మరీ దారుణమైన […]