Editor Picks

టీటీడీ వివాదం వెనుక ఎవ‌రున్నారు…

ఆధ్యాత్మిక ప్ర‌పంచంగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌పంచ వ్య‌ాప్తంగా పేరుగాంచింది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు అనేక ప్రాంతాల‌కు చెందిన భ‌క్తులు క‌నీసం యేడాదికోసారైన తిరుమ‌ల వెంక‌న్న‌ను ద‌ర్శ‌నం చేసుకోవాల‌నే సంక‌ల్పంతో ఉంటారు. ప్ర‌శాంత వాతావ‌ర‌ణానికి ఏడుకొండ‌లు ప్ర‌తీతి. కాని ఏం లాభం ఇప్పుటు టీటీడీని కూడా రాజ‌కీయాల్లోకి లాగుతున్నారు. […]

Editor Picks

బీజేపీ ఆక‌ర్ష ఫ‌లించ‌లేదా…..

ఆపరేషన్‌ ఆకర్ష్‌ అన్నారు. అదిగో వచ్చే, ఇదిగో వచ్చే అని ప్రచారం చేసుకున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు- పెద్దపెద్ద నేతలు చాలా మంది మా పార్టీలోకి రాబోతున్నారని చెప్పుకున్నారు. లిస్టు కూడా సిద్ధంగా ఉందనీ, నేడో రేపో జాబితా కూడా వెల్లడిస్తామని అట్టహాస ప్రకటనలు చేశారు. తీరా […]

ఆంధ్రప్రదేశ్

ఇరకాటంలో యడ్యూరప్ప

కర్నాటక ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ అసలుసిసలు అస్త్రాలను సిద్ధం చేస్తోంది. ఏకంగా సోనియాగాంధీనే ప్రచారంలోకి వస్తున్నారు. మరోవైపు మోడీ, అమిత్ షాలు పావులు కదుపుతున్నారు. కానీ బీజేపీ సిఎం అభ్యర్థి యడ్యూరప్పకు చిక్కులు వచ్చిన పడుతున్నాయి. తన కుమారుడు విజయేంద్రకు బీజేపీ […]

ఆంధ్రప్రదేశ్

ఎమ్మెల్యేతో రాహుల్ కు పెళ్లి….?

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి దాదాపు 50 ఏళ్లు రాబోతున్నాయి. 1970లో జూన్ 19న పుట్టిన రాహుల్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. రెండు దశాబ్దాలుగా ఆయన పెళ్లి పై అనేక రకాల వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ప్రతిసారీ కొత్త పేర్లు రావడం […]

ఆంధ్రప్రదేశ్

నిరాశలో కూరుకుపోయిన పవన్

ఏం చేయాలో అర్థం కాని పరిస్థితికి వచ్చాడు పవన్ కల్యాణ్. మొన్నటి వరకు అధికార పార్టీలను ఆకాశానికెత్తాడు. ఇప్పుడు అదే పార్టీలను తిడుతున్నాడు. విపక్ష పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాలనుకున్నా..అవి నమ్మడం లేదు. ఫలితంగా ఒంటరి వాడయ్యాడు. మీడియాలోను ఆయన గురించి పెద్దగా వార్తలు రావడం లేదు. పోకస్ […]

Editor Picks

కర్నాటకలో ఈవీఎంల పై అనుమానాలు

కర్నాటకలో తాము కచ్చితంగా గెలిచి తీరుతామని బీజేపీ చెబుతోంది. కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నా..అది నిజం కాదని నిరూపించేందుకు కమలం పెద్దలు పావులు కదుపుతున్నారు. ఫలితంగా గతంలో ఎన్నడూ లేనంతగా ప్రచార సభలను నిర్వహిస్తున్నారు. నెలరోజులకు పైగా అమిత్ షా ఇక్కడే మకాం వేసి […]

Editor Picks

క్రికెట్ టీమ్ కు సరిపోయేలా ఉన్న మెగా హీరోస్

చిరంజీవి ప్యామిలీ నుంచి మరో హీరో రాబోతున్నాడు. అతను ఎవరో తెలుసా. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త కల్యాణ్ కాదు. అతని పేరు ఎప్పటి నుంచో నానుతోంది. కచ్చితంగా హీరోగా వస్తున్నాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మెగా ప్యామిలీ నుంచి మరో హీరో […]

Editor Picks

పరిటాల ఇంట పెళ్లి సందడి

రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి పరిటాల సునీత కుమార్తె డాక్టర్ స్నేహలత, హర్షల వివాహ వేడుక వైభవంగా జరిగింది. అర్చకుల వేద మంత్రాల మధ్య వరుడు.. వధువు మెడలో మాంగళ్యధారణ చేశారు. పరిటాల రవి సొంతూరు అనంతపురం జిల్లా వెంకటాపురంలో జరిగిన వివాహ వేడుకలకు వివిధ రంగాలకు […]

Editor Picks

టీ హ‌స్తం.. అస్త‌వ్య‌స్తం!

హ‌మ్మ‌య్య. అంద‌రం క‌ల‌సిపోయాం.. ఇక అధికారం రావ‌ట‌మే మిగిలిందంటూ.. చంక‌లు గుద్దుకుంటున్న తెలంగాణ కాంగ్రెస్ పా ర్టీలో లుక‌లుక‌లు బ‌య‌టప‌డుతున్నాయి. సీఎం సీటుపై గంపెడాశ‌లు పెట్టుకున్న నేత‌ల్లో గుబులు ప‌ట్టుకుంది.  కేసీఆర్‌ను ఎదుర్కొనేందుకు ప‌క్క‌పార్టీ నేత‌ల‌కు గాలం వేశారు. చివ‌ర‌కు అధికార పార్టీ నుంచి కూడా వ‌ల‌స‌లు ఉన్నాయంటూ […]

Editor Picks

మేయర్ అనుచరులు తాళాలు పగులకొట్టవచ్చా…

అధికారం అహంకారాన్ని తీసుకువస్తోంది. లెక్కలేని తనాన్ని పెంచుతోందంటారు. అలా కాకపోయినా హైదారాబాద్ మేయర్ రామ్మోహన్ అనుచరులు వ్యవహరించిన తీరు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాందీ స్టేడియంలో ఐపిఎల్ మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ ను చూసేందుకు హైదరాబాద్ మేయర్ […]