Editor Picks

చంద్రబాబు, లోకేష్ నే పవన్ కు గురి

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ లను టార్గెట్ చేసుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కాస్త ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడక పోతే ప్రజల నుంచి స్పందన రాదని భావిస్తున్నట్లున్నాడు. అందుకే ప్రతి సందర్భంలోను టీడీపీని ఏకిపారేస్తున్నాడు. “లోకేషా.. (నవ్వుతూ) గురించి […]

Editor Picks

దేవెగౌడకు మోడీ ఫోన్

మాజీ ప్రధాని దేవెగౌడకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. పొత్తులపై మంతనాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పటికే ఆలస్యమైంది. కాంగ్రెస్ వాళ్లు సిఎంసీటు ఇస్తానంటున్నారు. మీరు డిప్యూటీ సిఎం ఆఫర్ చేశారు. తామెందుకు వదులుకుంటామని తెలిపారు. కుమారస్వామి ఇష్టం. అతను ఏం చేసినా తనకు సమ్మతమేనని చెప్పారట మాజీ […]

Editor Picks

హోదా కోసం కోర్టుకు వెళితే తప్పేంటి

ఏపీకి ప్రత్యేక హోదా కోసం కోర్టుకు వెళితే ఒరిగేదేముంది. న్యాయం జరగడం తప్ప అంటున్నాయి విపక్షాలు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు బాహాటంగానే సిఎం చంద్రబాబుకు లేఖ రాశారు. అయినా టీడీపీ ఈ విషయంలో స్పందించడం లేదు. కోర్టుకు వెళ్లడం ఎందుకు దండగ అంటోంది. కానీ జగన్ […]

Editor Picks

రెడ్లకు చంద్రబాబు ఎక్కువ ప్రాధాన్యత

టీడీపీలో చేరిన చాలా రోజుల తర్వాత రంగంలోకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి. ఇటు జగన్, అటు పవన్, మరోవైపు కాంగ్రెస్ నేతలు సిఎం చంద్రబాబు పై విరుచుకుపడుతున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు […]

Editor Picks

శ్రీరాములు వల్లనే యడ్డురప్ప రాజీనామా చేశారా…

నిజమే. బళ్లారి నేత, బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములు వల్లనే యడ్డురప్ప తన సిఎం పదవికి రాజీనామా చేశారు. సిఎం అయిన కొద్ది గంటలకే శ్రీరాములు విషయంలో ఇబ్బందిగా వ్యవహరించారు యడ్డీ. గనుల కేసులతో పాటు.. మిగతా అంశాలను తాను వెలికి తీస్తానని అంతర్గత వేదికలపై మాట్లాడారట. ఆ సంగతి […]

తాజా వార్తలు

టీఆర్ ఎస్ ను క‌ల‌వ‌ర‌పెడుతున్న గ్రేట‌ర్ మంత్రులు  

గతంలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేయడానికే తెలంగాణ రాష్ట్ర సమితి వెనుకాడిన సందర్భాలున్నాయి. అలాంటిది రాష్ట్రం సిద్ధించిన తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రికార్డులను తిరగరాస్తూ 99 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. సాధారణ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో కేవలం రెండు స్థానాలు మాత్రమే గెలుచుకున్న టీఆర్ఎస్.. ఆ తర్వాత తన […]

Editor Picks

ద‌టీజ్ చంద్ర‌బాబు

ఆయన చంద్రబాబుకు నమ్మకస్తుడు.. కేవలం చంద్రబాబు, లోకేశ్‌ వంటి కొంతమంది నేతలకు మాత్రమే అందుబాటులో ఉంటారు. పార్టీ సర్వేలు.. నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి.. ద్వితీయశ్రేణి నాయకత్వం పనితీరు వంటి అంశాలపై నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. సీఎంకు కావలసిన సమస్త సమాచారాన్ని రప్పిస్తుంటారు. ఇటీవల ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆయనను పరామర్శించేందుకు […]

ఆంధ్రప్రదేశ్

ఆది దూకుడుతో టీడీపీకి ఇబ్బందే…

మంత్రి ఆదినారాయణ రెడ్డిపై ఆ జిల్లా నేతలే విరుచుకుపడుతున్నారు. రాను రాను అది ఆయనకు ఇబ్బందిగా మారనుంది. వైకాపా నుంచి టీడీపీకి వచ్చిన నేత ఆది. అందుకే ఆయన పై ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న తెలుగుదేశం నేతలు గుర్రుగా ఉన్నారు. టీడీపీని కాపాడుకుంది మేము. ఇప్పుడు వచ్చి […]

ఆంధ్రప్రదేశ్

మీరు అరిస్తే నేను సీఎం కాను: పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి గళం విప్పారు. ఈ సారి అటు బీజేపీ, ఇటు టీడీపీపై వాగ్భాణాలు ఎక్కు పెట్టారు. అసలు బీజేపీని హోదాపై గట్టిగా అడిగింది తానేనంటున్నారు. హోదా కోసం దీక్షలు చేస్తానని చెప్పిన సంగతిని మర్చిపోయి.. 2019లో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం […]

ఆంధ్రప్రదేశ్

రమణ దీక్షితులుపై తిరుగుబాటు

రమణ దీక్షితులు కొరకరాని కొయ్యగా మారాడు. గతంలోనే ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా సరే తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడింది. కానీ టీడీపీ అలా ఆగలేదు. వయోభారం పేరుతో పక్కన పెట్టింది. అదే ఇప్పుడు అసలు సిసలు చిచ్చును రేపింది. టీటీడీలో వివాదాల అగ్గిని రాజేసింది. ఆలయ […]