కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రుల తీర్పు – విశ్లేషణ

కర్ణాటక రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఆంధ్రులు బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ఓటు చేశారని ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి.

తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఎక్కువగా ఉన్న జిల్లాల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి..

రాయచూర్: తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు
1) Rayachur (Rural) : Congress Majority over the BJP: 9964
2) Manvi: JDS Majority over the Indipendent: 15,793
Note: BJP lost deposit
3) Sindhanur: JDS Majority over the Congress: 1,697
Note: BJP lost deposit
Note: BJP lost deposits in 2 seats

కొప్పళ జిల్లా తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు
1) Koppala: Congress Majority over the BJP: 26,351
2) Kustagi: Congress Majority over the BJP: 18,031
3) Gangavathi:BJP Majority over the Congress: 7,973
4) Kanakagiri: BJP Majority over the Congress: 14,225

Note: ఈ జిల్లాలో గాలి జనార్ధనరెడ్డి, వైసిపి వర్గం ఓటర్లు బిజెపికి అనుకూలంగా ఓటు చేయటం వలన గంగావతి, కనకగిరి లో బిజెపి విజయం సాధించింది.

కోలారు జిల్లా తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు
1) Kolar: JDS Majority over the Congress 43,135
Note: BJP lost deposit
2) Mulbagal: Independent Majority over the JDS: 7,011
Note: Independent supported by Congress, BJP lost Deposit
3) KGF: Congress Majority over the BJP: 40,768
4) Srinivasapura: Congress Majority over the JDS: 10,630
Note: BJP lost deposit
5) Maluru: Congress Majority over the JDS: 17,805
Note: BJP lost deposit
6) Bangarpet: Congress Majority over the JDS: 21,400
Note: BJP lost deposit
Note: BJP lost deposit in 5 seats

చిక్కబళ్లాపుర జిల్లా తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు
1) Gowribidanur: Congress Majority over the JDS: 9,168
Note: BJP lost deposit
2) Bagepalli: Congress Majority over the CPM: 14,013
Note: BJP lost deposit
3) Chintamani: JDS Majority over the BJP: 5,673
4) Chikballapura: Congress Majority over the JDS: 30,431
Note: BJP lost deposit
5) Sidlaghatla: Congress Majority over the JDS 9,709
Note: BJP lost deposit
Note: BJP lost deposit in 4 seats

బళ్లారి జిల్లా తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు
1) Bellary (Urban): BJP Majority over the Congress: 16,155
2) Bellary (Rural): Congress Majority over the BJP: 2,679
3) Sanduru: Congress Majority over the BJP: 14,010
4) Siruguppa: BJP Majority over the Congress: 21,271
5) Vijayanagara: Congress Majority over the BJP: 8,228
6) Kampli: Congress Majority over the BJP: 5,555
7) Hagari Bommanahalli: Congress Majority over the BJP: 7,607
8) Kudligi: BJP Majority over the Congress: 10,813

Note: ఈ జిల్లాలో గాలి జనార్ధనరెడ్డి, వైసిపి వర్గం ఓటర్లు బిజెపికి అనుకూలంగా ఓటు చేయటం వలన, బళ్లారి పట్టణ కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ లాడ్ పై వ్యతిరేకత, కూడ్లిగి లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు కాంగ్రెస్ టికెట్ నిరాకరించటం వలన బళ్లారి, కూడ్లిగి లో బిజెపి విజయం సాధించింది.

తుముకూరు జిల్లా తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు
1) Tumkur ( Rural): JDS Majority over the BJP: 6,640
2) Pawagada: Congress Majority over the JDS: 328
Note: BJP lost deposit in 1 seat Pawagada

దావణగిరి జిల్లా తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఉన్న నియోజకవర్గాలు
1) Jagalur: BJP Majority over the Congress: 29,221
2) Harpanahalli: BJP Majority over the Congress: 9,647

Note: ఈ జిల్లాలో గాలి జనార్ధనరెడ్డి, వైసిపి వర్గం ఓటర్లు బిజెపికి అనుకూలంగా ఓటు చేయటం వలన జగలూరు, హర్పనహళ్లి లి బిజెపి విజయం సాధించింది.

బెంగళూరు (గ్రామీణ) జిల్లా తెలుగు వారి జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు
1) Hosakote: Congress Majority over the BJP: 7,597
2) Dodballapura: Congress Majority over the JDS: 9,945
3) Devanahalli: JDS Majority over the Congress: 17,010
4) Nelamangala: JDS Majority over the Congress: 24,277
Note: BJP lost deposit in 1 seat Nelamangala

బెంగళూరు (పట్టణ) తెలుగు వారి (ఆంధ్రుల) జనాభా ఉన్న నియోజకవర్గాలు

1) Krishnarajapura: Congress Majority over the BJP: 32,729
2) Byatarayanapura: Congress Majority over the BJP: 5,671
3) Yashwantapura: Congress Majority over the JDS: 10,711
4) Hebbal: Congress Majority over the BJP: 21,140
5) Sarvajna Nagara: Congress Majority over the BJP: 53,304
6) SivajiNagar: Congress Majority over the BJP: 15,040
7) Gandhinagara: Congress Majority over the BJP: 10,070
8) BTM Layout: Congress Majority over the BJP: 20,478
9) Mahalakshmi Layout: JDS Majority over the BJP: 41,100
10) Dasarahalli: JDS Majority over the BJP: 10,675
11) Bommanahalli: BJP Majority over the Congress: 47,162
12) Yalahanka: BJP Majority over the JDS: 42,503
13) Malleswaram: BJP Majority over the Congress: 54,000
14) Rajaji nagar: BJP Majority over the Congress: 9,453
15) Mahadevapura: BJP Majority over the Congress: 17,784
16) C.V.Raman nagar: BJP Majority over the Congress: 12,227
17) Padmanabhanagara: BJP Majority over the JDS: 32,166

తెలుగు వారి (ఆంధ్రులు) జనాభా ఎక్కువగా ఉన్న (బెంగళూరు నగరం మినహా) 34 నియోజకవర్గాల్లో 27 నియోజకవర్గాల్లో బిజెపి మట్టికరిచింది. 13 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయింది.

తెలుగువారి (ఆంధ్రుల) జనాభా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న బెంగుళూరు నగరంలోని 17 నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో బిజెపి పరాజయం పాలైంది. బెంగుళూరు పట్టణంలో గాలి జనార్ధనరెడ్డి, వైసిపి వర్గానికి చెందిన వారు బిజెపికి బహిరంగంగా మద్దతు తెలియచేస్తూ ప్రచారం చేసినా కానీ కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో బిజెపి ఓటమిని అడ్డుకోలేకపోయారు.

Note: హైదరాబాద్ – కర్ణాటక ప్రాంతంలో తెలంగాణా తెలుగు వారు ఎక్కువగా ఉన్న జిల్లాలలో గత 2013 ఎన్నికల్లో కేవలం 5 సీట్లు మాత్రమే గెలుచుకున్న బిజెపి ఈ ఎన్నికల్లో 15 స్థానాల్లో గెలుపొందింది, తెరాస మద్దతిచ్చినట్లుగా చెప్పుకుంటున్నా ఇక్కడ జేడీఎస్ పార్టీ గెలిచిన సీట్లు 2013 ఎన్నికలతో పోలిస్తే 5 నుండి 4 గుకు తగ్గాయి. దీనిని బట్టి చూస్తే ఈ ప్రాంతంలో తెలంగాణా తెలుగు ఓటర్లు గతంలో కంటే ఎక్కువగా ఈసారి బీజేపీకే ఓటు చేశారనే విషయం స్పష్టం అవుతుంది . ఇక్కడ కెసిఆర్ హవా అసలేమీ లేదా! లేక అంతర్గతంగా కెసిఆర్ కూడా బీజేపీకే తన మద్దతు తెలియచేసాడా అనుమానం కలుగక మానదు.

ఇవన్నీ చూస్తే ఆంధ్రులు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ, బిజెపికి వ్యతిరేకంగా ఉన్నారనే విషయం క్లియర్ గా అర్ధమౌతుంది. కర్ణాటకలో బిజెపి సంపూర్ణ విజయానికి తెలంగాణా తెలుగోళ్లు మద్దతిచ్చినా కానీ, ఆంధ్రులు మాత్రం అడ్డుపడ్డారు అనే విషయం బిజెపి వాళ్ళు ఒప్పుకోక తప్పదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*