ఆంధ్రప్రదేశ్

పవన్ కు జనం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ దూకుడు ఇంకాస్త పెంచారు.  ఉత్తరాంధ్ర అభివృద్ధిని చంద్రబాబు గాలికి వదిలేశారని చెబుతున్నారు. నిన్నటి వరకు వ్యక్తిగత విమర్శలు చేసిన పవన్ ఇప్పుడు పాలన పైనా బాణాలు ఎక్కు పెట్టారు. అసలు పాలనే లేదన్నారు. ఎంత సేపటికి […]

తాజా వార్తలు

తగ్గుతున్న మోడీ హవా

చలి చీమలు పామును చంపినట్లు అయింది. యూపీ ఎన్నికల ఫలితం అలానే వచ్చింది. విపక్షాలన్నీ ఏకమయ్యాయి. బలమైన బీజేపీని ఏకాకిని చేశాయి. ఫలితాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. కైరానా(ఉత్తరప్రదేశ్‌) లోక్‌సభ స్థానాన్ని గెలుచుకున్నాయి. 55 వేల ఓట్ల మెజార్టీతో రాష్ట్రీయ లోక్‌ దళ్‌(ఆర్‌ఎల్డీ) అభ్యర్థి తబస్సుమ్‌ హసన్‌ తన […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు దెబ్బతో బీజేపీలో కల్లోలం

ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దెబ్బకు బీజేపీలో కల్లోలం మొదలైంది. ఏపీకి విభజన నిధులు ఇవ్వడం లేదు. హోదా ఇవ్వడం లేదు. అంతా గుజరాత్ కు తలరిస్తున్నారని మహానాడు వేదికగా ఆరోపించారు చంద్రబాబు. దీనికి బీజేపీనేతలు ఖండనల మీద ఖండనలు ఇస్తున్నారు. గుజరాత్ లోని దొలేరా నగరాన్ని కేంద్రం […]

తాజా వార్తలు

మోత్కుపల్లి వెనుక బీజేపీ నేతలు..?

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసి, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు వెనుక ఎవరు ఉన్నారు..? ఏ ధైర్యంతో ఆయన చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు..? చంద్రబాబుకు, టీడీపీకి మోత్కుపల్లి ఎదురు తిరగడానికి అసలు కారణం ఏమిటి..? […]

తాజా వార్తలు

బొగ్గు గ‌నుల్లో రాజ‌కీయం వేడెక్కుతుంది

తెలంగాణలో భూపాలపల్లి జయశంకర్ జిల్లాకు ఓ ప్రత్యేకత ఉంది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ భూపాలపల్లికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే సిరికొండ మధుసూదనాచారికి తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ పదవిని కట్టబెట్టి గౌరవించారు. మొదట్లో ఈ నియోజకవర్గ పరిధిలో టీఆర్‌ఎస్ బలంగానే ఉంది. తర్వాత […]

ఆంధ్రప్రదేశ్

మహానాడుకు ఆ టీడీపీ ఎమ్మెల్యే ఎందుకు వెళ్లలేదంటే..

కర్నూలు జిల్లా టీడీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఎప్పుడు ఎటువైపు నేతలు వెళతారో అర్థం కాని పరిస్థితి. ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు, ముగ్గురేసి నేతలు ఉన్నారు.వారిలో వారికి పొసగడం లేదు. సరిద్దిద్దే ప్రయత్నాలు సాగుతున్నా ఇంకా ఒక కొలిక్కి రావడం లేదు. వారే కాదు… ఇంకా కొత్త […]

Editor Picks

తుస్సుమన్న బీజేపీ, జోరులో కాంగ్రెస్

దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు ఎంపీ, 10 అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ సీట్లల్లో ఓడిపోగా…కాంగ్రెస్, విపక్షాలు జయకేతనం ఎగురేశాయి. యూపీలో బీజేపీ వ్యతిరేక కూటమి విజయ ఢంకా మోగించగా..కమలం చతికిలపడింది. కర్ణాటకలోని రాజరాజేశ్వరి నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ ఘనవిజయం సాధించింది. అక్కడ కాంగ్రెస్‌ […]

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధిపై శ్వేత‌ప‌త్రం…వావ్ భ‌లే ఎమ్మెల్యే…

ఈయన ప్రభాకర్ చౌదరి. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే. అందరు రాజకీయ నేతలకంటే భిన్నంగా ఉండాలని కోరుకుంటారు. అదే ఆకాంక్షతో పనిచేయడం ఆయన ప్రత్యేకత. జిల్లాలో ఏ ఎమ్మెల్యే కూడా తాము చేపట్టిన పనులపై శ్వేతపత్రం విడుదల చేయలేదు. ప్రభాకర్ చౌదరి మాత్రం ఒక్క ఏడాది కూడా మిస్‌ అవకుండా […]

తాజా వార్తలు

టీఆర్ ఎస్ నిర‌స‌న వాదులు

బంగారు తెలంగాణ కోసమంటూ వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన నేతలు ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆవేదన వారిలో ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు తమను కలుపుకుపోవడం లేదనే నిర్వేదం కూడా వారిలో ఉంది.. టీఆర్‌ఎస్‌లో ఇమడలేక.. పార్టీని వీడలేక నానా ఇబ్బందులు […]

ఆంధ్రప్రదేశ్

కన్నాకు పార్టీ పెద్దల నుంచి పిలుపు

బీజేపీ హైకమాండ్ ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను హఠాత్తుగా ఆహ్వానించింది. ఏపీలో టీడీపీ వైభవంగా మహానాడు నిర్వహించింది. అది ఆ పార్టీలో ఉత్సాహాన్ని మరింత పెంచింది. హోదా విషయంలో మాటలు మార్చిన చంద్రబాబు అంతా తానే పోరాటం చేస్తున్నట్లు ప్రకటించాడు. అదే సమయంలో జనసేన, బీజేపీ, […]