ఆంధ్రప్రదేశ్

స్పీకర్ దేవుడట

పవన్ కల్యాణ్ ను అభిమానులు ముద్దుగా దేవుడని పిలుచుకుంటారు. కానీ ఆయన చేష్టలు ఇందుకు విరుద్దంగా ఉంటాయి. చెప్పింది చేయక పోవడం, హామీలు మర్చి పోవడం ఆయనకు తెలిసినట్లు మరో రాజకీయ నేతకు తెలియదు.  అందుకే దేవుడు అనే పదం పలికితేనే టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అతనే కాదు..సిఎం […]

ఆంధ్రప్రదేశ్

పవన్ ను ఏం అనలేకపోతున్న మురళీ మోహన్

పవన్ కల్యాణ్ యూటర్న్ తీసుకోవడాన్ని జీర్ణించుకోలేక పోతోంది టీడీపీ. సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పై అవినీతి ఆరోపణలు చేసారు జనసేన అధినేత. ఇందుకు ఆధారాలు ఉంటే చూపించమని అడిగారు తెలుగు తమ్ముళ్లు. అన్నీ ఉన్నాయి. ఆధారాలు లేకుండా చెప్పేది లేదని కౌంటరిచ్చారు పవన్. కానీ ఎలాంటి ఆధారాలను […]

Editor Picks

రాజకీయ చైతన్యం చూస్తే పవన్ కు భయం!

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పార్టీ ఒంటరిగా పోటీచేయబోవడం లేదు. మరికొన్ని పార్టీలతో ఆయన కూటమిగా జట్టుకట్టి మరీ రంగంలోకి దిగబోతున్నారు. ఈ విషయానికి సంబంధించి శనివారమే ఒక ప్రకటన వెలువడింది. జనసేన-వామపక్షాలు రాబోయే ఎన్నికల్లో కలసి ఒక కూటమిగా పోటీచేయబోతున్నట్లుగా సీపీఐ నేత రామకృష్ణ ప్రకటించారు. […]

Editor Picks

నిండైన సంకల్పం ఉంటే.. ‘ఒక్కడు చాలు’

‘‘ఒక్కడు చాలు నిశ్చల బలోన్నతుడు ఎంతటి కార్యమైన తా చక్కనొనర్ప’’ అంటూ మనకు తెలుగు భాషలో ఒక పద్యం ఉంది. ఇప్పుడు ఆ పద్యభావాన్ని ఆచరణలో నిరూపించడానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూనుకున్నట్లుగా కనిపిస్తోంది. సంకల్ప శుద్ధి ఉంటే.. కార్యం నెరవేర్చడానికి ఒక్కడైనా సరిపోతాడు అని ఈ పద్యం […]

ఆంధ్రప్రదేశ్

మారిన చంద్రబాబు వ్యూహం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 3, 4 తేదీల్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమ, మంగళవారాలు అక్కడే ఉండాలనుకున్నప్పటికీ తన టూర్ లో స్వల్ప మార్పులు చేశారు చంద్రబాబు. దాన్ని మంగళ, బుధవారాలకు మార్చారు. అసలు హస్తినకు వెళ్లాలా వద్దా అని ఆలోచించినప్పటికీ చివరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. […]

ఆంధ్రప్రదేశ్

రాజీనామాలు ఆమోదం పొందవు

ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. పార్లమెంటు చివరి రోజున ఆ పని చేస్తారు ఎంపీలు. అదే రోజు ఆమరణ దీక్షకు దిగుతారు. ఇది వైకాపా ఎంపీల ఆలోచన. ఏపీ భవన్ లో జరిగే ఈ దీక్షలకు జాతీయ స్థాయిలో ప్రచారం వచ్చేలా చూస్తున్నారు […]

తాజా వార్తలు

జన సమితి వచ్చేస్తోంది…

జనసేన. పవన్ కల్యాణ్ పార్టీ పేరు. తెలంగాణ రాష్ట్ర సమితి. కేసీఆర్ స్థాపించిన పార్టీ. ఆ రెండు పార్టీల్లోని జన, తెలంగాణ సమితి పదాలను తీసుకున్నారు తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్. తన పార్టీకి అదే పేరు పెట్టారు. అందుకే ఇప్పుడు కోదండరామ్ పార్టీ తెలంగాణ జన సమితి […]

No Picture
ఆంధ్రప్రదేశ్

తగ్గేది లేదంటున్న చంద్రబాబు

బీజేపీ పై మాటల దాడి ఆపలేదు సిఎం చంద్రబాబు. వేదిక ఏదైనా…విషయం అక్కడకే వెళుతోంది. ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు చేసిన ప్రసంగాల్లో ఎక్కువ సేపు బీజేపీని తిట్టేందుకే వినియోగించారు. ఇక మీదట అదే జరగనుంది. ఎన్నికల సీజన్ వచ్చింది. అందుకే విపక్షాల పై ఎదురుదాడికి […]

తాజా వార్తలు

వీసీ హత్య కుట్ర భగ్నం…

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ వీసీ అప్పారావు హత్యకు కుట్ర పన్నారు విద్యార్థులు. తెలంగాణ పోలీసులకు తెలియక పోయినా ఏపీ పోలీసులు ఆయన్ను కాపాడారు. హత్య కుట్రను భగ్నం చేశారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసులకు వచ్చిన సమాచారంతో మొత్తం విషయం బయట పడింది.  హెచ్‌సీయూ వీసీ అప్పారావు హత్యకు విద్యార్ధులు […]

ఆంధ్రప్రదేశ్

జగన్ కోసం పసుపు నీళ్లు

గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించారు వైసీపీ అధినేత జగన్.  పాదయాత్రలో భాగంగా అక్కడకు వచ్చిన జగన్ ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ పై విమర్శల వర్షం కురిపించారు. ఇసుక మాఫియాతో పాటు..అమరావతి రాజధానిలో అక్రమంగా భూములు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఇలాంటి వారిని ఎమ్మెల్యేగా ఎన్నుకుంటే […]