Editor Picks

టీడీపీలో గంటూరు గుబులు!

రాజకీయాలకు..రాజకీయ పార్టీలకు గుంటూరు చాలాకీల‌కం. అక్క‌డ 17 అసెంబ్లీ, 3 పార్ల‌మెంట్ నియోజ‌క‌వర్గాల్లో వీలైనంత అధిక‌మెజార్టీ సాధించేందుకు అన్ని రాజకీయ పార్టీలు శ్రాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నిస్తాయి. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకు అచ్చొచ్చిన అంశాల్లో అది కూడా ఒక‌టి. కానీ.. ఇప్పుడు అక్క‌డ అధికార పార్టీ నేతల్లో లోపాలు.. ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు. […]

Editor Picks

జనాలను పిచ్చోళ్లను చేస్తున్న పవన్ కల్యాణ్ 

తనకు తానే చాలా గొప్పవాడిని అనుకునే వాడు ఎప్పుడూ గొప్పోడు కాలేడు. తనకు తాను తెలివి కలవాడిని అనుకుంటే అతని కంటే తెలివి తక్కువ వారు ఉండరు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఈ సంగతి తెలిసినట్లు లేదు. అందుకే తాను చాలా మేధావిని అని భావిస్తున్నారు. […]

తాజా వార్తలు

కదులుతున్న కేసీఆర్ కూసాలు

తెలంగాణ జనసమితి సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ సభకు పెద్దగా ప్రచారం కల్పించవద్దని టీఆర్ఎస్ నేతలు మీడియా పై ఒత్తిడి తెచ్చారంటున్నారు. వీలున్నంత వరకు ప్రచారం రాకుండా ఆపిన ఘనత వారికి దక్కింది. కానీ ఎన్నాళ్లు ఇలా లోపాయికారీగా ఆపుతారనేది ఆసక్తికరమే. కొన్ని పత్రికలు జన సమితి […]

తాజా వార్తలు

దమ్ముంటే ఫొటోలు బయటపెట్టండి..

బీజేపీ, జేడీఎస్ లు కుమ్మక్కు అయ్యాయనేది సిఎం సిద్ద రామయ్య చేసిన ఆరోపణ. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఆయన సంపాదించారు. కర్నాటక ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. కింగ్ మేకర్ గా ఉండనున్న జేడీఎస్ ను దువ్వుతోంది. ఇందుకు కుమారస్వామి వర్గం సై అంటోంది. […]

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు పది ప్రశ్నలు…

టీడీపీ, వైకాపాలు బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి. ఏపీలో గతంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బీజేపీకి పట్టేలా ఉంది. అందుకే దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. తమతో పాటు..టీడీపీని హోదా విషయంలో దోషిగా చూపే ప్రయత్నం చేస్తోంది. హోదా వద్దు. ప్యాకేజి ముద్దు అని చంద్రబాబు అన్నారు. అందుకే […]

ఆంధ్రప్రదేశ్

వైసీపీ వీడియో క్లిప్పింగ్ అస్త్రం

టీడీపీ, బీజేపీలు ఏపీ ప్రజలను నిలువునా మోసం చేశాయి. ఇంకా చేస్తున్నాయి. అందుకే తాము వంచన వ్యతిరేక దినం పాటిస్తున్నామని చెబుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు తిరుపతిలో టీడీపీ ధర్మ పోరాట సభ నిర్వహిస్తుంటే..మరోవైపు విశాఖలో వైసీపీ వంచన వ్యతిరేక దినాన్ని పాటిస్తోంది. వైకాపాకు చెందిన ప్రజా […]

ఆంధ్రప్రదేశ్

ధర్మ పోరాటానికి సై 

ధర్మ పోరాట సభ, వంచన వ్యతిరేక దినం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో జరగనున్నకార్యక్రమాల పేర్లు. ఒకటి టీడీపీ చేస్తోంది. మరొకటి వైకాపా చేస్తోంది. ఏపీ విషయంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ బెజవాడలో సిఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష చేసిన సంగతి తెలిసిందే. దానికి పొడిగింపుగా […]

Editor Picks

భాజపా నేతలారా.. పాచిపోయిన మాటలెందుకు?

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం గురించి… ప్రజలకు చాటిచెప్పడానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుపతిలో 30వ తేదీన నమ్మకద్రోహం సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో కమలదళం నాయకులకు ఉలికిపాటు పెరుగుతోంది. చంద్రబాబునాయుడు తమ పార్టీ పరువు రచ్చకీడుస్తున్న నేపథ్యంలో ఆయన దాడిని తట్టుకోవడం ఎలాగా? అని […]

Editor Picks

కేసీఆర్ కు అందరూ జెల్ల కొడుతున్నారా?

కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేస్తానని… మోడీ సర్కారు భరతం పడతానని, ఇక ఢిల్లీలోనే తిష్ట వేసుకుని కూర్చుంటానని… రాష్ట్ర రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లేనని ఇలా చాలా రకాల ప్రకటనలను చాలా ఆడంబరంగా చేసేశారు. తాను అనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి.. ఇప్పటికే చాలా ప్రయత్నాలు కూడా […]

Editor Picks

మోడీ ఏక్ నెంబర్ కా… విప్లవ్ దస్!

పెద్దాయన పకోడీలు అమ్ముకోమన్నారు.. ఈ చిన్న పెద్దమనిషి  పాలు అమ్ముకోమంటున్నారు. ఆవులు పెంచుకుంటే చాలు.. మీరు ధనవంతులు అయిపోగలరు..అంటూ పట్టభద్రులైన యువతరానికి సందేశం ఇస్తున్నారు. ఈ ప్రస్తావన ఎవరి గురించి చెబుతున్నట్లో పెద్దగా వివరించాల్పిన పని లేదేమో..! చదువుకున్న పట్టభద్రులు ప్రభుత్వోద్యోగాలకోసం ఎదురు చూడడం బదులుగా… పకోడీలు అమ్ముకుంటే […]