Editor Picks

కోదండరామ్ సభ పెడితే కాలుష్యం వస్తుందంట

తనకు వ్యతిరేకంగా ఏం చేసినా ఒప్పుకునే రకం కాదు తెలంగాణ సిఎం కేసీఆర్. వారి అంతు చూసేదాక వదలడు. కాకపోతే ఇక్కడ ఆయనకు వైరి వర్గంగా మారింది ప్రొఫెసర్ కోదండరామ్. ఆయన్ను తప్పు పట్టేందుకు ఏం లేదు. ఉద్యమ సమయంలో కేసీఆర్ కంటే ఎక్కువగా కోదండరామ్ ను కలవరించారు […]

Editor Picks

మోడీ దీక్ష రాజకీయం

భారత ప్రధాని మోడీ దీక్షకి దిగారు. ప్రతిపక్షాల వైఖరికి నిరసనగా రోజంతా ఉపవాసం ఉంటున్నారు. పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నందుకు నిరసనగా ఈ పని చేస్తున్నారు. బహుశా భారతదేశ చరిత్రలోనే ఇలాంటి రోజు వస్తుందని ఎవరూ ఊహించలేదు. ప్రధాని స్థాయిలో దీక్షలు చేయడం ఆశ్చర్యమే. తనకు మరింత మైలేజ్ […]

ఆంధ్రప్రదేశ్

కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు

టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. తెలంగాణ వరకు ఇప్పటికైతే పొత్తుకు సరేనన్నారట. టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డి ఇందులో కీలక పాత్ర పోషించారంటున్నారు. మరోవైపు జైపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు టీడీపీతో […]

తాజా వార్తలు

శ్రీరెడ్డి లీక్స్ తో కలకలం

శ్రీరెడ్డి పేరు చెబితేనే కొందరు ప్రముఖుల ప్యాంట్లు తడుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… విదేశాల్లో ఉన్న వారికి సైతం ముచ్చెమటలు పడుతున్నాయి. అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు సైతం ఆమె ఎక్కడ తమ పేర్లు బయట పెడుతుందోనని హడలెత్తిపోతున్నారు. ఆమెతో ఏకాంతంగా గడపడమే ఇందుకు కారణం. ప్రముఖులతో తాను కలిసి […]

Editor Picks

అజ్ఞాతంలోకి.. కాట‌మ‌రాయుడు!

అంత‌న్నాడు.. ఇంత‌న్నాడే.. చింత‌మావి తోపన్నాడే.. ఏడీ ఎక్క‌డ‌.. మాట వినిపించ‌దే.. ఒక్క‌రోజు అదీ ఆరు గంట‌ల పాదయాత్ర‌తో రాజ‌కీయ‌మంటే అర్ధ‌మైందా.. శుక్ర‌వారం వ‌చ్చే వ‌ర‌కూ బ్రేకులేద్దామ‌నుకుంటున్నారా.. జ‌న‌సేన సైనికుల‌కు వ‌దిలేసి.. కాట‌మ‌రాయుడ‌.. కాషాయం తీసుకుందామ‌నుకుంటున్నాడా..!!  ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సారీ.. జ‌న‌సైన్యం.. సేనానిని ఉద్దేశించి ఏపీలో వ్య‌క్త‌మ‌వుతున్న అభిప్రాయాలు. నిజ‌మే.. […]

Editor Picks

టీడీపీ బ‌ల‌హీన‌త‌లే వైసీపీ బ‌లం!

రాజ‌కీయ‌ పార్టీలు దారి మార్చాయి. ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేందుకు ఇప్ప‌టి వ‌ర‌కూ ఉప‌యోగించిన ఎత్తుల‌కు భిన్నంగా కొత్త ఎత్తుల‌కు ఊత‌మిస్తున్నాయి. అవే త‌మ‌ను గ‌ట్టెక్కిస్తాయని బ‌లంగా న‌మ్ముతున్నారు. ఏపీ, తెలంగాణ‌లో ఇదే త‌ర‌హా పొలిటిక‌ల్ గేమ్ గ‌త ఎన్నిక‌ల్లో కొంద‌రిని విజ‌యానికి చేరువ‌ చేసింది. అందుకే.. 2019లో మొత్తంమ్మీద ఇదే […]

Editor Picks

సుజ‌నా అటు… కామినేని ఇటు! 

రాజ‌కీయ పార్టీల‌ది ఒక భ‌య‌మైతే.. పాపం నేత‌ల‌ది మ‌రొ ఇబ్బంది. ఏం చేయాలో పాలుపోని ప‌రిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. పైగా.. ఏ పార్టీ గెలుస్తుంద‌నే అంచ‌నా వేసేందుకు మ‌హామ‌హులు కూడా వెనుకంజ వేస్తున్నారు. విశ్లేష‌కులైతే.. ఇప్పుడే ఎందుకండీ.. లేనిపోని ఒత్తిళ్లు అంటూ త‌ప్పించుకుంటున్నారు. పోనీ.. ఇదిగో.. ఇది తీసుకుని స‌ర్వే […]

Editor Picks

వైకాపా గూటికి కాటసాని అందుకే వెళుతున్నారంట…

కాటసాని రాంభూపాల్ రెడ్డి. కర్నూలు జిల్లా పాణ్యంలో ఐదుసార్లు గెలిచిన ఘనత ఆయనది. పోయిన సారి ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. అక్కడ వైకాపా నేత గౌరు వెంకటరెడ్డి సతీమణి చరితారెడ్డి గెలుపొందారు. ఇక్కడ పోటీ చేసిన మాజీ మంత్రి ఏరాసు […]

Editor Picks

మోడీ దీక్ష డ్రామాలు

దేశమంతా దీక్షలు చేస్తున్నారు. ఫలితంగా బీజేపీకి మైలేజ్ తగ్గుతోంది. ఇలాంటి సమయంలో మేము చేయకపోతే ఎలా అనుకుంది అధికార పార్టీ. అందుకే ప్రధాని మోడీ దీక్ష చేస్తున్నారు. కాకపోతే ఆయన చేసేది సమస్య కోసం కాదు. పార్లమెంటు సమావేశాలు సరిగా జరగనందుకు నిరసనగా. ఈనెల 12న ఆయన ఢిల్లీలో […]

Editor Picks

భూమా వార్తలు కట్ 

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. జిల్లా మంత్రి భూమా అఖిల ప్రియ వార్తలు ప్రసారం చేయవద్దని ఏపీ సుబ్బారెడ్డి ఇచ్చిన ఆదేశం. అంతే వారు సిటీ కేబుల్ లో వారిద్దరి వార్తలను ప్రసారం చేయడం లేదు. అంతే మంత్రి అఖిల ప్రియకు కోపం వచ్చింది. తమకు […]