Editor Picks

చంద్రబాబును ఇరికిస్తున్న కేసీఆర్

ఏపీ సి.ఎం చంద్రబాబునాయుడు మంత్రి ఇవ్వక పోవడంతో బయటకు వెళ్లాడు కేసీఆర్. ఆ తర్వాత పార్టీ పెట్టి తెలంగాణ సాధించుకున్నాడు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అయినా సరే తన రాజకీయ గురువును బాగానే చూసుకుంటాడు కేసీఆర్. కానీ కేసీఆర్ ను బచ్చా కిందనే లెక్కకడతాడు చంద్రబాబు. తాను […]

Editor Picks

చంద్రులిద్ద‌రూ క‌లుస్తామ‌నే సందేశ‌మా!

కేసీఆర్‌.. చంద్ర‌బాబునాయుడు ఇద్ద‌రి మ‌ధ్య పచ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటుంది. మ‌రీ ఎక్కువ చెప్పాలంటే.. నిప్పు ఉప్పుల్లా చిట‌ప‌ట‌లాడుతుంటారు. ఇద్ద‌రూ స‌మ‌కాలికులు.. ఒకేగూటి ప‌క్షులే అయినా.. రాజ‌కీయం.. అధికారం.. ఇద్ద‌రి మ‌ధ్య దూరాన్ని పెంచింది. 2009లో మ‌హాకూట‌మితో క‌ల‌సి బ‌రిలోకి దిగినా.. ఓట‌మి చ‌విచూడ‌టంతో మ‌ళ్లీ దూరం పెరిగింది. ఆ […]

Editor Picks

కేసీఆర్ ఓట‌మికి కౌంట్‌డౌన్‌!

కేసీఆర్‌.. తెలంగాణ‌లో తిరుగులేని నేత‌. ఇప్పుడిక దేశ్‌కీ నేత‌గా జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్ప‌బోతున్నారు. ప‌క్షిలాగా దేశ‌మంతా చుట్టొస్తానంటూ ఈ మ‌ధ్య‌నే ఘ‌నంగా ప్ర‌క‌టించారు. ఆంధ్రోళ్లంటే అంతెత్తున లేచి తిట్ల‌పురాణం అందుకునే కేసీఆర్‌.. ఏకంగా దేశాన్నే ఏకం చేస్తాడ‌ట. ప‌క్క‌నున్న తెలుగోళ్ల‌నే క‌లుపుకోని న‌డ‌వ‌లేని నాయ‌కుడు ఇక దేశంలో […]

Editor Picks

రాబోయేది జ‌న‌స‌మితి ప్ర‌భుత్వ‌మేన‌ట‌

తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌కు వ్య‌తిరేకంగా ప్రొఫెస‌ర్ కోదండరాం తెలంగాణ జ‌న‌స‌మితి ఏర్పాటు చేసిన విషయం విధిత‌మే. ఆదివారం పార్టీబ‌లాన్ని చాటేందుకు కోదండం సారూ భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించాడు. పెద్ద యెత్తున జ‌నం రావడంతో ఆయ‌న ఆనందానికి అవ‌ధుల్లేవ‌ట‌. అంతే కాదు 2019లో తెలంగాణ‌లో త‌మ‌ప్ర‌భుత్వ‌మే వ‌స్తుంద‌ని  ధీమా […]

Editor Picks

కాటసాని చేరికతో వైకాపాలో ఉత్సాహం

కర్నూలు జిల్లా సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీలో చేరారు. కృష్ణా జిల్లా కనుమూరు వద్ద సాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ను కలిశారు. అక్కడే జగన్ కాటసానికి పార్టీ కండువా కప్పి సాదరంగా వైసీపీలోకి ఆహ్వానించారు. కర్నూలు జిల్లా పాణ్యం […]

Editor Picks

కోదండ‌రాం.. అంద‌రివాడా.. కొంద‌రివాడా!

కోదండం మాస్టారు.. మంచివారే కానీ.. ఆయ‌న‌ చుట్టూ ఉన్న‌కోట‌రీయే.. ఇదీ మాస్టారు కొత్త‌పార్టీపై పెల్లుబుకుతున్న వ్యతిరేకత‌. తాజాగా ఆయ‌న జేఏసీ ఛైర్మ‌న్‌ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆదివారం తొలిసారి పార్టీ  తెలంగాణ జ‌న‌స‌మితి బ‌హిరంగ స‌భ జ‌రుగునుంది. దీనికోసం భారీ ఎత్తున జ‌న‌స‌మీక‌ర‌ణ కూడా షురూ చేశారు. సాధార‌ణ ప్రొఫెస‌ర్‌గా […]

Editor Picks

తమిళతంబీలతో కేసీఆర్ మంతనాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ చెన్నైకి వెళ్లారు. తమిళ తంబీలతో రాజకీయాలు మాట్లాడారు. ముందుగా డీఎంకే నేతలు, డీఎంకే వర్కింగ్ ప్రసిడెంట్ స్టాలిన్ లు విమానాశ్రయానికి వచ్చి కేసీఆర్ కు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత నేరుగా కరుణానిధి నివాసానికి చేరుకున్నారు కేసీఆర్. కొడుకు స్టాలిన్ ఆయనకు కేసీఆర్ […]

Editor Picks

బీజేపీకి షాక్ !!టీడీపీలోకి కీలక నేత

ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. ఇలాంటి సమయంలోనే వలసలు ఎక్కువగా ఉంటాయి. టీడీపీ నుంచి వైకాపాకు అలానే వైకాపా నుంచి టీడీపీకి చేరుతున్నారు నేతలు. ఇప్పుడు బీజేపీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఏపీలో ఆ పరిస్థితి ఇంకాస్త ఎక్కువగా ఉంది. 2014 ఎన్నికల సమయంలో […]

Editor Picks

పివికి భారతరత్న ఇవ్వాలట

గెలుపుకు దోహదం చేసే ఏ ఒక్క అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు వదలడం లేదు. గతంలో చేసిన తప్పులను సరి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. భారత మాజీ ప్రదాని పివి నరసింహారావును సోనియాగాంధీ కుటుంబం ఎంతగా అవమానించిందో తెలియంది కాదు. కనీసం ఆయన చనిపోయిన తర్వాత పార్థివ దేహాన్ని […]

Editor Picks

చంద్రబాబు వల్లనే ఏటిఎంలో డబ్బులు రావడం లేదట

వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి చేసే విమర్శలు ఒక్కోసారి ఊహకు అందవు. ఎవరికి తెలియని చాలా విషయాలు చెబుతుంటాడు. అవి నిజమా కాదా అనేది జనాలు ఎవరికి వారే బుర్రగొక్కుంటారు. టీడీపీ అధినేత, సిఎం చంద్రబాబు పై ఆయన చేసే ఆరోపణలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. తాజాగా జగన్ చేసిన […]