Editor Picks

గవర్నర్ ను చంద్రబాబు ఎందుకు కలిశారంటే

విజయవాడలోని గేట్‌ వే హౌటల్‌లో ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్‌ ఈఎస్‌ ఎల్‌ నరసింహన్‌ ను కలిశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజ్యంగ బద్దమైన హోదాలో ఉన్నారు కాబట్టి మర్యాదపూర్వకంగా కలిశారని పైకి అనుకోవాలి. కానీ అంతర్గతంగా చాలా సేపు వారిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీకి […]

Editor Picks

టీటీడీ పాలక మండలిలో అన్యమతస్థులా…

టీటీడీ నూతన పాలక మండలి నియామకం వివాదాలకుదారి తీసింది. ఆశావహులు పదవులు దక్కక పోవడంతో విమర్శలు చేస్తున్నారు. పోటీకి వచ్చిన వారి పై మాట్లాడాలని ప్రత్యర్థుల వద్దకు వెళుతున్నారు. ఫలితంగా అన్యమత వివాదాలు సృష్టిస్తున్నారు. టీటీడీ పాలక మండలి అధ్యక్షుడిగా నియమితులైన పుట్టా సుధాకర్ యాదవ్ క్రైస్తవుడనే వివాదం […]

Editor Picks

కులం రంగు పులుముకుంది…

తనకు కులాల మీద అభిమానంలేదు. కుల మతాలకు అతీతంగా ఉంటానని చెప్పారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కానీ కాపు సామాజిక వర్గం నేతలు మాత్రం తమ్ముడు మావాడు అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇలానే కుల పరంగా చూశారు నేతలు. ఫలితంగా ఎక్కడా సీట్లు […]

Editor Picks

రాజీనామా ఆలోచనలో బద్వేలు ఎమ్మెల్యే

పార్టీకి, పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారు కడప జిల్లా బద్వేలు ఎమ్మెల్యే తిరువీధి జయరాములు. వైకాపా నుంచి టీడీపీలో చేరిన అతని మాట చెల్లుబాటు కావడంలేదు. ఫలితంగా పార్టీలో ఉండటం దండగ అనే ఆలోచనలో ఉన్నారట. అనుచరులతో ప్రత్యేకంగా సమావేశమైన అతను..భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. తాను […]

ఆంధ్రప్రదేశ్

వాడో బ్లాక్ మెయిలర్…

తెలుగులో ప్రముఖ న్యూస్ చానల్ సీఈఓ ను సిఎం చంద్రబాబునాయుడు తిట్టారనేది జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నమాట. వార్తలు ఇచ్చే నేపధ్యంలో తప్పుల తడకలు ఇస్తున్న విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారట పవన్ కల్యాణ్. ఇందుకు చంద్రబాబు బదులిస్తూ వాడో బ్లాక్ మెయిలర్ అన్నారట. ఈ విషయాన్ని […]

Editor Picks

అల్లువారి అబ్బాయి.. ఇక నీవంతు!

హిట్‌కోసం ప‌ర‌త‌పిస్తున్న హీరోల‌కు.. కొత్త సినిమా అన‌గానే టెన్ష‌నే.. టెన్ష‌న్‌.. అది ఏ మాత్రం తారుమారైనా.. మ‌ళ్లీ మ‌రో సినిమా… మ‌రో టెన్ష‌న్‌. ముఖ్యంగా ముగ్గురు స్టార్‌హీరోల‌కు… ఏడాది కాలంగా దీంతోనే పరేషాన్ అవుతున్నారు. వారిలో ఒక‌రు.. మెగా హీరో రామ్‌చ‌ర‌ణ్‌తేజ్‌.. ధ్రువ త‌రువాత‌.. త‌ప్ప‌కుండా మ‌రో సూప‌ర్‌హిట్ […]

Editor Picks

కర్నాటకలో చంద్రబాబు పేరు

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఏపీ సిఎం చంద్రబాబునాయుడును కలవరిస్తున్నారు. ఎంతగా అంటే తమ పార్టీ చేస్తున్న మంచి పనులను ప్రస్తావిస్తూనే మరోవైపు బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది రోజులుగా కర్నాటకలోనే మకాం వేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గెలుపు కసరత్తులు చేస్తున్నారు. అయినా […]

Editor Picks

మోడీకి మరో షాక్…

ప్రధాని మోడికి షాకులు తప్పడం లేదు. మోడీ వైఖరితో విభేదిస్తున్న చాలామంది సీనియర్ నేతలు ఇప్పుడు బయట పడుతున్నారు. నాలుగేళ్ల పాటు మౌనం దాల్చిన వారు ఇక ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తమ మాటలు, చేతల ద్వారా వాటిని చూపిస్తున్నారు. ఎంతగా అంటే ఆ దెబ్బకు మోడీకి ఏం […]

Editor Picks

మహేష్ దెబ్బకు రామ్ చరణ్ వెనక్కి

వేసవిలో బిగ్గెస్టు హిట్ మూవీ ‘రంగస్థలం’, మెగా హీరో రామ్ చరణ్ కు మంచి లైప్ ఇచ్చింది. వసూళ్ల రికార్డులు క్రియేట్ చేస్తోంది. అదే అనుకుంటే దాని తాతలా ఉంది ‘భరత్ అనే నేను’. మంచి స్టార్‌కాస్టింగ్‌తో పాటు, సెన్సేషనల్ డైరెక్టర్స్ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిందీ సినిమా. […]

Editor Picks

చంద్ర‌న్న స‌వాళ్ల‌ను అధిగ‌మించ‌గ‌ల‌రా!

జాతీయ రాజ‌కీయాల‌న్నీ దాదాపు తెలుగు రాష్ట్రాల చుట్టూనే తిరుగుతున్నాయి. మూడో ఫ్రంట్ కోసం తెలుగు సీఎంలిద్ద‌రూ కంక‌ణం క‌ట్టుకోవ‌ట‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. ఎన్‌డీఏ వైపు నాలుగేళ్లు నిల‌చిన నేత‌లిద్ద‌రూ ఒకేసారి కేంద్ర‌ప్ర‌భుత్వ తీరుపై నిర‌స‌న తెలియ‌జేయ‌టంతో మొద‌లైన పోరు ఇప్ప‌టికి తారాస్థాయికి చేరింది. చంద్ర‌శేఖ‌ర్ ఓ వైపు దేశ‌వ్యాప్తంగా […]