తాజా వార్తలు

నేల టిక్కెట్ వచ్చేసింది…

మాస్ మహరాజా రవితేజ. ఇప్పుడు నేల టిక్కెట్ తో వస్తున్నాడు. సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్‌ వేడుక చూద్దాం ఫేమ్‌ కల్యాణ్‌ కృష్ణ డైరెక్న్ లో రవితేజ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి నేల టిక్కెట్ టైటిల్ పెట్టారు.  ఉగాది కానుకగా నేల టిక్కెట్టు‌ అనే […]

No Picture
తాజా వార్తలు

ఉగాది రాజకీయ పంచాగం ఎలా ఉందంటే…

ఉగాది. యుగాది అని కూడ పిలుస్తారు. యుగానికి ఆది. కాలమానిని అనే పేరు ఉగాదికి ఉంది. చైత్ర శుద్ధ పాడ్యమినాడు తెలుగువారు ఘనంగా  జరుపుకునే పండుగ ఉగాది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతోంది. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వేడుక. తీయనైన వసంత కోయిల గానం. షడ్రుచుల […]

No Picture
తాజా వార్తలు

రైతులను ఆకట్టుకునే వ్యూహంలో హస్తం పార్టీ…

తప్పులను సరిద్దుకునే పనిలో పడింది కాంగ్రెస్. ఏపీ విభజన విషయంలో ఎంత తప్పు చేశామో ఇప్పుడు అర్థమవుతోంది. అంతా అయిపోయాక ఇప్పుడు బాధపడినా ప్రయోజనం లేదు. విభజన చట్టం రూపకల్పనలో సరిగా వ్యవహరించలేదు కాంగ్రెస్. ఎంత సేపటికి విభజన జరపాలనే ఆలోచన తప్ప ఎలా విభజన చేస్తే ఇద్దరికీఇబ్బంది […]

No Picture
ఆంధ్రప్రదేశ్

బాలయ్య పంచ్ పై చర్చ

తన అల్లుడు నారా లోకేష్ అవినీతి పరుడుని పవన్ కల్యాణ్ అనడంతో బాలయ్యకు కోపం వచ్చింది.సమయం కోసం వేచి చూశాడు. ఇంకేముంది మీడియా ప్రతినిధులు ఊరుకుంటారా అడిగేశారు. అంతే చెప్పనంటూనే చెప్పేశాడు. ‘‘ఒకరిని హీరో చేయడం నాకు ఇష్టం లేదు..మేమే సూపర్‌స్టార్లం’’ అని బాలయ్య షాకింగ్ రెప్లై ఇచ్చారు. […]

ఆంధ్రప్రదేశ్

పవన్ ఒంటరిగానే పోటీచేస్తాడట

పవన్ కల్యాణ్ మాటల్లో క్లారిటీ లేదు. తాను ఒంటరిగానే పోటీ చేస్తానని చెబుతున్నారు. గతంలో ఇలానే చెప్పి వెనక్కు తగ్గారు. ఏపీలోని అన్ని సీట్లల్లో పోటీ చేస్తానని ట్వీట్ చేసారు. టీడీపీ నుంచి అభ్యంతరం రావడంతో ఆ ట్వీట్ ను తీసేశారు. ఇప్పుడు మరోసారి పొత్తుల పై మాట్లాడారు. […]

No Picture
తాజా వార్తలు

కేకే వ్యూహం, బెంగాల్ కు కేసీఆర్

టీఆర్ఎస్ వ్యూహకర్త. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు. ఇప్పుడు కేసీఆర్ కు కీలకమైన గురువుగా ఉన్నారు. కేసీఆర్ ఏర్పాటు చేసే ప్రంట్ కు తుది రూపునిస్తున్నారు కేకే. ఇందులో భాగంగా జాతీయ రాజకీయ పార్టీలు, నేతలతో ఆయన మంతనాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మరికొద్ది గంటల్లో బెంగాల్ సిఎం […]

తాజా వార్తలు

కేసీఆర్ పై సిబిఐ విచారణ ఉంటుందా…

సిబిఐ. ఛీప్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే ప్రభుత్వాలు, లేదా వ్యక్తుల పై కేంద్రం ప్రయోగిస్తున్న సంస్థ. తమకు అనుకూలంగా ఉంటే చాలు. సిబిఐ ఏం చేయదు. వ్యతిరేకంగా ఉంటే తప్పకుండా కూపీలు లాగుతోంది. అమిత్ షా కొడుకు తప్పు చేస్తే ఎలాంటి విచారణలు ఉండవు. […]

No Picture
ఆంధ్రప్రదేశ్

అంతా పేకేనీ చేశారట

వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త పీకే. ప్రశాంత్ కిషోర్. ఇప్పుడు ఆయన బీజేపీకి వ్యూహకర్తగా ఉన్నారు. ఆ విషయం ఏపీ బీజేపీ నేతలు చాలా మందికి తెలియదు. ఈ మధ్యకాలంలో పీకే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చాలా సార్లు సమావేశమయ్యారు. ఏపీలో వైకాపా,బీజేపీ పొత్తు పెట్టుకుంటే బాగుంటుందనే […]

No Picture
ఆంధ్రప్రదేశ్

ఇబ్బందుల్లో హరిబాబు…

కంభంపాటి హరిబాబుది విచిత్రమైన పరిస్థితి. ఏపీకి హోదా విషయంలో హైకమాండ్ ను ఏం అనలేరు. అలాయని ఊరుకోలేరు. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను తప్పించుకునేందుకు ఆయన తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ ఎదురుదాడి చేస్తున్నా..ఏం చేయలేక పోతున్నారు. అధిష్టానం ఏం చెబితే అదే చేస్తున్నారు. మోడిని విజయసాయిరెడ్డి […]

No Picture
ఆంధ్రప్రదేశ్

హోదా కోసం కాంగ్రెస్ తీర్మానం

కాంగ్రెస్ లో మార్పు వచ్చింది. అప్పుడు చేయలేదు. ఇప్పుడు చేస్తామంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ తీర్మానించింది. విభజన సమయంలో ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని ఎఐసిసి ప్లీనరీ సష్టం చేసింది. ఎపికి అన్యాయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ప్లీనరీ […]