ఆంధ్రప్రదేశ్

అమ్మ నా సోము వీర్రాజు…

టీడీపీ పేరు చెబితేనే ఒంటికాలి మీద లేస్తారు సోము వీర్రాజు. కేంద్రం నుంచి వచ్చిన నిధులకు సిఎం చంద్రబాబు లెక్కలు చెప్పడం లేదని ఆరోపిస్తారు. ఆయన మాటలు చూస్తే ఏపీ బీజేపీ అధ్యక్షుడేమో అనుకుంటారు. సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తో పాటు..టీడీపీ సర్కార్ పైనా అవినీతి ఆరోపణలు […]

No Picture
తాజా వార్తలు

టీఆర్ఎస్ కు మరోసారి ఓటమి రుచి

తెలంగాణలో టీఆర్ఎస్ కు ఓటమి రుచి తగులుతోంది. మొన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ కార్మిక సంఘ ఎన్నికల్లో బీజేపీ కూటమి విజయభేరి మోగించింది. గులాబీ పార్టీ కార్మిక సంఘానికి చావు దెబ్బ తగిలింది. ఆతర్వాత జరిగిన హైకోర్టు లాయర్ల సంఘం ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి మూడో స్థానానికి […]

No Picture
ఆంధ్రప్రదేశ్

ప‌వ‌నుడి జ‌న సైన్యం…

ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న దైన శైలితో రాజ‌కీయాల్లో దూసుకుపోతున్నాడు. జ‌న‌సేన పెట్టి యేడాదే అయిన పెద్ద పార్లీల‌కు సైతం ద‌డ‌పుట్టిస్తున్నాడు. 2019 ఎన్నిక‌ల ల‌క్ష్యంగా వ‌ప‌న్ కార్య‌చ‌ర‌ణ ప్రారంభించాడు. పార్టీ న‌గ‌రాల‌కే ప‌రిమిత్తం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో జ‌న‌సైన్యంను ప‌ట్టిష్టం చేసుకునే దివ‌గా అడుగులు వేస్తున్నారు. జ‌న‌సైన్యం […]

ఆంధ్రప్రదేశ్

అజ్ఞాతవాసికి జేపీ దూరం

బంధం తెగిపోయింది. మూడు నాళ్ల ముచ్చట అయింది. జేపీ, జనసేనకు అప్పుడే విభేదాలొచ్చాయి. జేఎప్సీ నుంచి జేపీ బయటకొచ్చారు. అసలు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఏ విషయం పైనా అవగాహన లేదని చెప్పారు. అంతే పవన్ కల్యాణ్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. […]

ఆంధ్రప్రదేశ్

ఏపీకి క్యూకట్టనున్న కేంద్ర మంత్రులు

బీజేపీ కూటమికి టీడీపీ గుడ్ బై చెప్పింది. తప్పు అంతా బీజేపీ పైనే వేసింది. ఏపీకి అన్యాయం చేస్తోంది కేంద్రం. అందుకే బయటకు వచ్చామనిచెప్పింది. ఫలితంగా విమర్శలను కడుక్కోవడం బీజేపీ వంతు అయింది. ప్రజల దృష్టిలో బీజేపీ ఇప్పుడు విలన్. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ తాము […]

No Picture
ఆంధ్రప్రదేశ్

మంత్రులే ఎంపీలుగా బరిలోకి….

కేంద్రాన్ని ఢీకొట్టాలంటే చాలా మంది మంత్రులను ఎంపీలుగా చేస్తే మంచిదని ఆలోచిస్తున్నారట చంద్రబాబు. ఫలితంగా మంత్రుల్లో టెన్సన్ మొదలైంది. బీజేపీ, వైసీపీ, జనసేన వామపక్షాల కూటమితో ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది టీడీపీ. అందుకే చాలా జాగ్రత్తగా పావులు కదుపుతోంది. ఏపీలో అధికారంలోకి రావడంతో పాటు..వీలున్నంత ఎక్కువగా సీట్లు పొందితే […]

No Picture
ఆంధ్రప్రదేశ్

హస్తినకు చంద్రబాబు

ఏపికి జరుగుతున్న అన్యాయం పై హస్తిన స్థాయిలో ధ్వజమెత్తేందుకు సిఎం చంద్రబాబు పావులు కదుపుతున్నారు. జాతీయ స్థాయి నేతలను కలిసి తమ వాదన బలంగా వినిపించనున్నారు. వీలున్నంతగా కేంద్రం పై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి న్యాయం జరిగే ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మమతా బెనర్జీ వంటి నేతలు ఢిల్లీకి […]

No Picture
తాజా వార్తలు

కన్నడ నేతలకు వాస్తు, గ్రహ దోషాల భయం

కర్ణాటక  నేతలకు అసలు టెన్షన్ మొదలైంది. తిధి, నక్షత్రం, వారం, వర్జ్యం, ముహూర్తాలు, వాస్తు దోషాలే ఇందుకు కారణం. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన తేదీలపై నేతలు వారు ఆందోళన చెందుతున్నారు. పోలింగ్ తేదితో పాటు..ఫలితాల ప్రకటన రోజు అమావాస్య కావడంతో వారికి భయం పట్టుకుంది. గ్రహాల అనుకూలతలు […]

No Picture
ఆంధ్రప్రదేశ్

కియా కార్ల కంపెనీ రాక ఎలా సాధ్య‌మైంది అంటే…

కార్ల తయారీలో ప్రపంచంలోనే పేరెన్నికగన్న సంస్థ కియా! దక్షిణ కొరియాకు చెందిన ఈ పరిశ్రమ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది…దేశంలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలలో ఒకటైన అనంతపురంలోని పెనుగొండలో కియా కార్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ రాకతో పెనుగొండే కాదు.. చుట్టుపక్కల నియోజకవర్గాల ఆర్ధిక […]

No Picture
తాజా వార్తలు

టి కాంగ్రెస్‌ను ధ‌డ‌పుట్టిస్తున్న సోష‌ల్‌మీడియా…

టీ- కాంగ్రెస్‌లో ఏం జ‌రుగుతోంది? కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్న అభ్యర్థుల జాబితాల వెనుక ఎవ‌రున్నారు? ఇదంతా అధికార టీఆర్ఎస్ కుట్రేన‌ని కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ఆరోప‌ణ‌లు నిజ‌మేనా? మొద‌టి లిస్టుకు కౌంట‌ర్‌గా రెండో లిస్టుకు రావ‌డానికి కార‌ణం ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని అభ్యర్థుల […]