తాజా వార్తలు

మెట్రో రైలు ప్రయాణం వద్దంటున్న జనం

రేటు ఎక్కువ. సమయం వృధా. మొత్తంగా మెట్రో రైలు అంటేనే జనాలకు విరక్తి పుడుతోంది. ఫలితంగా హైదరాబాద్ లో మెట్రో  రైలు ఎక్కేవారు తగ్గిపోయారు. ఏదో తొలి రోజుల్లో చూద్దామని బాగా ఎక్కారు. కానీ నెల రోజులకు కాస్త తగ్గింది. రెండు నెలలకు అసలు జనాలే లేకుండా పోయారు. […]

తాజా వార్తలు

సామ్రాట్ విష‌యంలో ఏం జ‌రిగింది…

పంచాక్ష‌రిలో అనుష్కతో క‌లిసి న‌టించిన సామ్రాట్ టాలివుట్ మంచిపేరే సంపాదించుకున్నాడు. అడ‌పాద‌డ‌పా సినిమాలో క‌నిపిస్తూ వ‌చ్చాడు. ఇప్పుడు ఆయ‌నను వైవాహిక జీవితం ఇర‌కాటం పెట్టింది. సామ్రాట్‌ని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేయడం ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అత‌నిపై వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు న‌మోదైంది. ఇంట్లో చొర‌బ‌డి […]

తాజా వార్తలు

కాంగ్రెస్ ముందు ఇంఛార్జ్ లను నియమించాలట…

తెలంగాణలో టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చే దిశగా కాంగ్రెస్ కదులుతోంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగానే సరిగా లేదు. 119 నియోజకవర్గాల్లో సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆ పార్టీ ఇంఛార్జ్ లు లేరు. ముందుగా వారిని నియమించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. […]

ఆంధ్రప్రదేశ్

తప్పు చేయలేదన్న బొండా ఉమ, పైల్ ముందు పెట్టిన చంద్రబాబు

ఎట్టకేలకు సిఎం చంద్రబాబునాయుడును కలిశారు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు. స్వాతంత్ర సమరయోధుడికి చెందిన ఐదెకరాల భూమిని అక్రమంగా తన భార్య సుజాత పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు బొండా. దీని పై దుమారం రేగింది. మూడు రోజులుగా దీని పై చర్చ జరగడంతో సిఎం చంద్రబాబునాయుడును కలిసి వివరణ […]

తాజా వార్తలు

కేటీఆర్ నోట‌.. ఎందుకా మాట‌!

రాజ‌కీయ స‌న్యాసం చేస్తా.. ప్ర‌తిప‌క్ష‌.. అధికార ఏ ప‌క్షం నాయ‌కుడైనా.. గొంతు పెంచి చేసే చివ‌రి స‌వాల్‌. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చేంత వ‌ర‌కూ గ‌డ్డం తీయ‌నంటూ టీపీసీసీ చీఫ్ ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మా సత్తా చాటుతామంటూ .. రేవంత్‌రెడ్డి స‌వాళ్లు విస‌రుతున్నారు. ఇప్పుడు కొత్త‌గా ఆ వ‌రుస‌లో తెలంగాణ మంత్రి.. టీఆర్ఎస్ కీల‌క […]

ఆంధ్రప్రదేశ్

సైకిల్ సవారీకి ప్రత్యేక ట్రాక్‌…

తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైకిల్ ఎక్కడం కొత్త కాదు. కాకపోతే సచివాలయంలో సైకిల్ తొక్కడం వార్త అయింది. ఈ మధ్య సిపిఐ నేత నారాయణ సైకిల్ పై సచివాలయం వద్దకు వచ్చారు. అటు ఇటు తిరిగి సైకిల్ పార్టీకి ప్రచారం కల్పించారు. […]

తాజా వార్తలు

ఏపీ, తెలంగాణ నేతలకు అమిత్ షా పిలుపు

ఏపీ, తెలంగాణ రాజకీయాలు చకచకా మారుతున్నాయి. ఏపీలో మా దారి మేము చూసుకుంటామని చంద్రబాబు చెప్పడంతో ఏం చేయాలనే విషయంపై బీజేపీ సమాలోచనలు చేస్తోంది. అందుకే తమ పార్టీ నేతలను హస్తినకు పిలిపించింది. వారితో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడనున్నారు. ఏపీ అసెంబ్లీ భవనంలో వైకాపా, బీజేపీ […]

ఆంధ్రప్రదేశ్

మోడీ అపాయింట్ మెంట్ కోసం జగన్ ప్రయత్నాలు

ప్రధాని నరేంద్ర మోడీని కలిసేందుకు పావులు కదుపుతున్నారు వైకాపా అధినేత జగన్మోహనరెడ్డి. 2014న గుజరాత్ భవన్ లో మోడీని కలిశారు జగన్. ఏపీని ఆదుకోవాలని కోరారు. మే 10, 2017న ప్రత్యేకంగా మోడీతో భేటీ అయ్యారు విపక్ష పార్టీ అధినేత. మధ్యలో ప్రత్యేక హోదా కోసం మరోసారి కలిశారు. […]

ఆంధ్రప్రదేశ్

జనసేన వల్ల ఏం కాదట

జనసేన పై జగన్ తొలిసారి మాట్లాడారు. పవన్ కల్యాణ్ వల్ల తమకు కొత్తగా వచ్చే నష్టం ఏమి లేదన్నారు. 2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీకి మద్దతునిచ్చారు. ఫలితంగా 5 లక్షల ఓట్లతో తాము ఆ ఎన్నికల్లో ఓడిపోయామని గుర్తు చేశారు వైకాపా అధినేత […]