తాజా వార్తలు

కడసారి చూపు కోసం కదిలి వచ్చిన అభిమానులు

దేవకన్య శ్రీదేవిని కడసారి చూసేందుకు అభిమానులు వెల్లువలా వస్తున్నారు. రాత్రి అనిల్‌కపూర్‌ నివాసానికి ప్రముఖులు వచ్చారు. షారూఖ్‌ ఖాన్, ఆయన భార్య గౌరి ఖాన్, రజనీకాంత్, కమల్‌హాసన్, దీపిక పడుకోన్, రణ్‌వీర్‌ సింగ్, టబు, రేఖ, ఫరాఖాన్, జావేద్‌ అఖ్తర్, షబానా ఆజ్మీ, రాణీ ముఖర్జీ, అంబానీ కుటుంబ […]

Editor Picks

బీజేపీకి ఎదురుగాలి…

బీజేపీకి ఎదురుగాలి వీస్తోంది. గతంలో ఉన్న హవా ఇప్పుడు తగ్గుతోంది. ఇక తగ్గాల్సిందే. ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని పాలన చేయాలని ప్రజలు హెచ్చరిస్తున్నారు. లేకపోతే ఇబ్బందినే. రెండు నెలల కిందట జరిగిన రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఉప ఎన్నిక‌ల‌లో కాంగ్రెస్ చేతిలో పరాజయం పాలైంది బీజేపీ. రెండు ఎంపీ స్థానాలు, […]

ఆంధ్రప్రదేశ్

ముష్టి ఎమ్మెల్సీ అంటున్నాడు…

ప్రచారంలో రాంగోపాల్ వర్మలా మారిపోతున్నాడు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రోజు ఏదో ఒక విషయంపై మీడియాలో నానడం ఆయనకు అలవాటుగా మారింది. గతంలో నోరు కుట్టేసుకుని పద్దతిగా ఉండేవాడు. కానీ ఈ మధ్య ఆయన మీడియా ముందుకు రాకుండా ఉండలేకపోతున్నాడు. అదో వ్యసనంలా మారింది. మరోవైపు ఆయన […]

తాజా వార్తలు

కేసీఆర్ పై దుమారం…. అహంకారం వద్దని హితవు

కేసీఆర్ ఎవరినైనా తిడతాడు. ఏదైనా మాట్లాడతాడు. కోదండరామ్ అంతటి వ్యక్తినే.. వాడెవడు. వీడెవడు అని అహంకారంతో మాట్లాడాడు. కాంగ్రెస్ నేతలను సన్నాసులు, దద్దమ్మలు అని తిట్టారు. ఆ సంగతి పక్కన పెడితే… తాజాగా ప్రధాని మోడీకి సవాల్ విసిరాడు కేసీఆర్. అందుకే ఇప్పుడు బీజేపీ విరుగుడు మంత్రాన్ని ప్రయోగిస్తోంది. […]

ఆంధ్రప్రదేశ్

గత స్మృతులను నెమరేసుకున్న చంద్రబాబు

తన నలబై ఏళ్ల రాజకీయ జీవితం, చిన్నప్పటి సంగతులను మనసు విప్పి చెప్పారు సి.ఎం చంద్రబాబునాయుడు. మిగతా వారిలానే తన చిన్నప్పుడు చాలా వేషాలు వేసినట్లు ప్రస్తావించారు. ఒక్కసారి గతాన్ని నెమరేసుకున్నారాయన. వివిధ చానల్స్ కు ఇంటర్వూలు ఇచ్చారు. విద్యార్థి జీవితంలో చాలా హాయిగా గడిచేదని చెప్పారు. విద్యార్థి […]

తాజా వార్తలు

అనుమానాలు తీరలేదు…. కానీ శ్రీదేవిని తీసుకువచ్చారు…

అనుమానాలు తీరలేదు. కానీ అతిలోక సుందరి శ్రీదేవి భౌతికకాయాన్ని ఇండియాకు తీసుకువచ్చారు. మూడు రోజుల తర్వాత ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ముంబైకి ప్రత్యేక ప్లైట్ లో తీసుకువచ్చారు. అందాల తార భౌతికకాయంతో బోనీ కపూర్‌, ఇతర కుటుంబీకులు దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ కు చేరుకుని ముంబైకి చేరారు. ముందుగా […]

తాజా వార్తలు

శ్రీదేవి రాకతో స్వర్గంలో పండుగ

ఎవరు రాశారో గానీ… సోషల్ మీడియాలో తెగ తిరుగుతోందీ వార్త. శ్రీదేవి రాక తో స్వర్గంలో పండగ వాతావరణం అంటూ వచ్చింది. మీరు ఒకసారి చదవండి… రంభ ఊర్వశి మేనక తిలోత్తమల మధ్య పెరిగిన పోటీ. శ్రీదేవిని చూసి పండుగ చేసుకుంటున్న  ఎన్టీఆర్, ఏన్నార్, శోభన్ బాబు. ప్రేమాభిషేకం […]

Editor Picks

అంగరంగ వైభవంగా 40ఏళ్ల వేడుకలు

ముఖ్యమంత్రి చంద్రబాబు 40ఏళ్ల రాజకీయ ప్రస్థానం వేడుకలను తెలుగుదేశం పార్టీ నేతలు ఘనంగా నిర్వహించారు. చంద్రబాబు నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంపై సీఎం గ్రీవెన్స్ కార్యాలయం వద్ద ఫొటోగ్యాలరీ ఏర్పాటు చేశారు. తొలిసారి చంద్రగిరి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి మంత్రిగా,ముఖ్యమంత్రిగా,ప్రధాన ప్రతిపక్ష నేతగా, మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు […]

Editor Picks

నేర్చినది  పదిమందికి పంచాలి :  సీఎం చంద్రబాబు

‘‘మన అనుభవం మనకు పాఠాలు నేర్పుతుంది,వాటిని పదిమందికి పంచిబెడితేనే సార్థకత. మనందరిపై గురుతర బాధ్యత ఉంది.దానికి న్యాయం చేయాలి. ఏపిని నెంబర్ వన్ చేయడమే నా లక్ష్యం.రోజువారీ విశ్లేషణ, సమస్యల అధ్యయనం,వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించడం, దాని అమలుతోనే విజయవంతమైన నాయకులు కాగలరు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకం చేశారు.తన […]

Editor Picks

నిర్ణయం ఏదైనా అందరిదీ ఉండేలా మోడీ వ్యూహం

తొలి రోజుల్లో ప్రధాని మోడీ చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు సంఘ్ పరివార్ తలదూరుస్తున్నట్లు తెలుస్తోంది. రాజకీయంగా తనకు అడ్డు వస్తున్నారని భావిస్తే ఎంతటి పెద్ద వారికైనా మోడీ చెక్ పెడతారంటారు. అలా అద్వానీ లాంటి వారినే పక్కన పెట్టారాయన. ఆయనే కాదు.. చాలా మంది సీనియర్లను కాదని […]