రామ్ మాధవ్:- ఏపీని, ఏపీలో బీజేపీ ని దెబ్బతీసింది ఇతనే

కేంద్రంలో బీజేపీ సెక్రటరీ, ఆరెస్సెస్ సీనియర్.సొంత రాష్ట్రం ఎపి లో మాత్రం ఇతను జీరో.ప్యాకేజ్ లో చెప్పిన విధంగా కేంద్రం ఎపి కి నిధులు ఇస్తే, చంద్రబాబు బలపడతాడు… బీజేపీ, తాను ఏపీలో ఏ మాత్రం పెరిగే ఛాన్స్ ఉండదు అని ఆరెస్సెస్ ద్వారా మోడీ, అమిత్షా మీద ఒత్తిడి తెచ్చి ఏపీకి నిధులు రాకుండా అడ్డు పడింది ఇతనే… ఆరెస్సెస్ లో తన పూర్వ సహచరుడు వీర్రాజ్ తో చంద్రబాబు మీద అలా మాట్లాడించింది కూడా ఇతనే… అమిత్ షా వార్నింగ్ ఇచ్చినా కూడా రామ్ మాధవ్ కోసమే వీర్రాజు చంద్రబాబు మీద అలా మాట్లాడుతున్నాడు… జగన్ కోసం ఒత్తిడి తెస్తుంది కూడా ఈయనే. ఇప్పుడు బీజేపీ జగన్ ని సంకన పెట్టుకున్నా (ఏపీకి ఇంతనష్టం జరిగాక) జగన్ కి పడే ఆ నాలుగోట్లు కూడా పడవు… మిత్రపక్షంగా చంద్రబాబు కాకుండా జగన్ అయ్యితే, ఏపీలో ఓ చక్రం తిప్పొచ్చు అనేదే అసలు ఈయన ప్లాన్ ఇప్పుడు రామ్ మాధవ్ ప్లాన్ తల్లక్రిందులు అయ్యింది.ఏపీకి నిధులు అయ్యితే ఆపగలిగాడు కానీ, మోడీ చరిష్మాతో బలపడుతాం అనుకున్న ఎపి బీజేపీ ఈయన చర్యల వల్ల సంకనాకి పొయ్యింది. ఇప్పుడు మోడీ, అమిత్ లు తలపట్టుకుర్చున్నా ఉపయోగం లేదు… ఎపి బీజేపీ కి జరగాల్సిన డామేజ్ జరిగి పొయ్యింది… ఇప్పుడు మోడీ ఏపీ వస్తానన్నా ఆహ్వానించే దమ్ము ఎపి ప్రభుత్వానికి లేదు…
చెప్పినవన్నీ ఇస్తూ ప్రజలకి నమ్మకం కలిగిస్తేనే, ఏపీలో బీజేపీ జెండా కనపడేది! కర్ణాటకలో తెలుగు ప్రజలు గణనీయంగా ఉన్నారు రేపు జరిగే ఎన్నికల్లో అక్కడా శృంగభంగం తప్పదు!

2 Comments

  1. It is strange how the shrewd , no-nonsense and ruthless leaders like Amit shah has fallen into this trap of faceless novice in politics.

  2. Unless the local leaders of the national parties act and behave as per the people’s pulse,their actions will be detrimental not only to their parties but also to the state. thats why regional parties erupting in every state and nook&corner of the country.

Leave a Reply

Your email address will not be published.


*