సమంత బికినీ ఫొటోలతో మహిళా సంఘాల ఆందోళన

తెలుగు సంప్రదాయం బొత్తిగా తెలియడం లేదు నటి సమంతకు. అందుకే ఎక్స్ పోజ్ చేస్తున్న ఫొటోలను తీయించుకుని మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. మొన్న దసరా నాడు నిక్కర్లు వేసుకుని మరీ బజార్లల్లో తిరిగింది. అక్కినేని కోడలు అంటే ఎంతో ఊహించుకుంటారు అభిమానులు. పద్దతిగా ఉంటుందనుకున్నారు. కానీ ఇలా బరితెగించి మరీ అర్థనగ్న ఫొటోలు పెట్టి అంతా చూడండహో అనడం ఆశ్చర్యమేస్తోంది. సమంతకు ఏమైనా పుట్టిందా.. లేక నాగ చైతన్య మరింత స్వేచ్ఛ నిచ్చాడా అంటున్నారు. పెళ్లికి ముందు రోజుల్లోనే కనపడి కనపడనట్లుండి డ్రెస్ లో అదరగొట్టింది. ఆ తర్వాత అదే తీరు. అక్కినేని ఇంట అడుగు పెట్టాక అమల ఎలా ఉందో చూశారు. ఇప్పటికీ ఒక్క మాట బయటకు రాలేదు. హాట్ హాట్ ఫొటోలు ఎప్పుడు పెట్టడం కానీ… మాట్లాడటం కానీ చేయలేదు. కానీ పెళ్లికి ముందు నుంచి మరీ హాట్ అందాలను ఊరిస్తూ వచ్చింది సమంత. 
అసలు అక్కినేని సమంతకు ఏం కావాలో అర్థం కాలేదు జనాలకు. పెళ్లి చేసుకుని భర్తతో హాయిగా బుద్దిగా కాపురం చేసుకోవాలి. ఉన్న సినిమాల షూటింగ్ లు ముగించుకుని వెళ్లాలి. ఏదైనా సినిమాల్లో హాట్ ఫొటోలు లీక్ అయితే బాధపడాలి. కానీ ఆమెనే సిమ్మింగ్ షూట్ లో ఫొటో దిగి బికినీ హాట్ ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో పెట్టడం విమర్శలకు తావిస్తోంది. అక్కినేని ఇంటి లక్షణాలు ఏ మాత్రం రాలేదంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతోంది. 
పెళ్లికి తర్వాత ఆరు సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది సమంత.. విశ్రాంతి కోసమని తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లింది. అక్కడ బికినీ ధరించి ఓ బీచ్ ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఫొటోను సమంత అందరికీ పంచింది. పాత్ర డిమాండ్ మేరకు తాను బికినీ వేయాల్సి వచ్చిందని చాలా మంది నటీమణులు చెప్పే మాట. కానీ ఇక్కడ అంత అవసరం లేదు. ఒకవేళ బికినీ వేసినా అది పర్సనల్ విషయం. కానీ తనకు బికినీ వేసుకోవాలని ఉందని చెబుతూనే అందరికీ పంచడం యొక్క ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదు. ఇది సెలవు సమయం కావడంతో కావాలని కాదు గానీ, బికినీ తనకు అవసరమని సమంత చెబుతోంది.  
సమంత ఇప్పుడు ”రంగస్థలం” సినిమా షూటింగ్‌ను పూర్తిచేసింది. మహానటి, తమిళంలో సూపర్ డీలక్స్, యూటర్న్ సినిమాలతో బిజీగా ఉంది. మొత్తం ఆరు సినిమాల్లో నటిస్తోంది. కానీ ఈ వేషాలే చూడలేక చస్తున్నామంటున్నారు. తెలుగింటి కోడలు పరువు తీస్తున్న సమంతకు మహిళా సంఘాలు బుద్ది చెప్పే రోజులు త్వరలోనే వస్తాయంటున్నారు. ఇలాంటి బికినీలు, స్విమ్ షూట్ లు ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది గతి పడుతుందంటున్నారు. బుద్దిగా మొగుడుతో కాపురం చేసుకోక సమంతాకు ఇదేం పోయే కాలం అంటున్నారు జనం. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*