Editor Picks

గుంటూరు నేత‌లు కొంప ముంచుతారా!

ఏ పార్టీ అధికారంలో వున్నా.. ఏ నేత చ‌క్రం తిప్పుతున్నా.. గుంటూరు జిల్లాకు ప్రాధాన్య‌త ఉండాల్సిందే. అది కాంగ్రెస్‌, టీడీపీ, బీజేపీ.. మ‌రేదైనా ఒక్క‌టే. రాజ‌కీయంగా ఎంతో చైత‌న్యం వున్న జిల్లా కావ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మ‌నాలి. 17 నియోజ‌క‌వ‌ర్గాల పెద్ద జిల్లా కావ‌టం.. కేంద్రంలోనూ చ‌క్రం తిప్ప‌గ‌ల స‌మ‌ర్థులున్న నేత‌లున్న ప్రాంత కావ‌టం కూడా మ‌రో […]

తాజా వార్తలు

గాజుల‌మేడ‌లో ఇంద్ర‌జ జీవితం

ఆమె శ్రీదేవి.  అమ్మ‌కు.. బంగారు కొండ‌. నాన్న‌కు మురిపేల కూతురు. బ‌డిలో నేస్తాల‌తో ఆట‌ల్లేవు. బాల్యాన్ని ఆస్వాదించిన ఆన‌వాళ్లు క‌న‌ప‌డ‌వు. వెండితెర వెలుగుల్లోనే చంద‌మామ‌లు అనుకుని మురిసిపోయింది. విరామం వ‌స్తే.. చుట్టూ చూసి.. అమ్మ‌లేద‌నుకుంటే.. హాయిగా మ‌ట్టిలో ఆడుకునేది. ఇంటికి రాగానే.. నాన్న ఒడిలో బాల్యాన్ని చ‌విచూసేది. అంద‌రి దృష్టిలో శ్రీ ఓ మ‌ర‌మ‌నిషి. అందాల‌బొమ్మ‌. […]

తాజా వార్తలు

నాగం జ‌నార్ద‌న్‌రెడ్డిపై డీకే వ‌ర్గం  ఫైర్‌!

టీడీపీ నుంచి సొంత‌పార్టీ.. అటువైపు నుంచి బీజేపీలోకి జంప్ చేసిన సీనియ‌ర్ నాయ‌కుడు నాగం జ‌నార్ద‌న్‌రెడ్డికి ఎదురుగాలి త‌ప్పేలా లేదు. స‌మ‌ర్ధుడైన నాయ‌కుడిగా పేరున్న నాగం.. ఎక్క‌డుంటే అక్క‌డ ఆగ‌మాగం అనే పేరు కూడా  ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్నంత‌కాలం గౌర‌వంగానే ఉన్నారు. అధినేత చంద్ర‌బాబు ఆశీస్సులు కూడా పుష్క‌లంగానే ఉండేవి. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో […]

తాజా వార్తలు

మానవా.. ఇక సెలవు అంటూ వెళ్లిపోయిన శ్రీదేవి

అతిలోక సుందరి. దేవకన్య. అందాల తార. శ్రీదేవి అంతిమ యాత్ర అధికారిక లాంఛనాలతో జరిగాయి. ఆమెకు కడసారి వీడ్కోలు పలికేందుకు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్ ప్రముఖులు ముంబైకి చేరారు. కడసారి శ్రీదేవి పార్థీవ కాయాన్ని చూసి కన్నీటి చుక్కలు రాల్చారు. కాంచీవరం చీరలంటే శ్రీదేవికి చాలా ఇష్టమట. […]

Editor Picks

చిదంబరంకు తెలిసొచ్చింది…

ఆంధ్రప్రదేశ్ ను రెండు ముక్కలు చేయడంలో కీలక పాత్ర పోషించిన వారిలో ఒకరు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఏపీ అభివృద్ధి జరిగితే అక్కడి నేతలు తమ మాట వినరని బలంగా నమ్మారాయన. తమిళనాడును విడగొట్టేందుకు ఆయన ఒప్పుకోలేదు. కానీ ఏపీని విడగొట్టేందుకు సోనియమ్మతో కలిసి పావులు కదిపారు. […]

తాజా వార్తలు

దక్షిణాన మోదీకు వ్య‌తిరేక కూట‌మి!

ఒడిషా వాళ్ల‌కు ఒళ్లు మండుతోంది. క‌ర్ణాట‌క‌కు క‌డుపు కాలుతోంది. ఏపీకు తెగువ చూపాల్సిన స‌మ‌యం అస‌న్న‌మైంది. త‌మిళ‌నాడు అవ‌కాశం కోసం ఎదురుచూస్తోంది. వీళ్లంద‌రిదీ ఒకే టార్గెట్‌.. న‌రేంద్ర‌మోదీ, అమిత్‌షా. ఎస్‌.. ద‌క్షిణాధి రాష్ట్రాల‌న్నీ ఏక‌తాటిపై వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నాయి. దీనికి ఉత్త‌రభార‌తంలో వున్న బీజేపీయేత‌ర రాజ‌కీయప‌క్షాల‌న్నీ మ‌ద్ద‌తు ప‌లికేందుకు సిద్ధంగా ఉన్నాయ‌నే సంకేతాలు అందుతున్నాయి. సూప‌ర్‌స్టార్ క‌మ‌ల్‌హాస‌న్ […]

ఆంధ్రప్రదేశ్

జనసేనతో టీడీపీ పొత్తు ఉంటుందా…

నలబై ఏళ్ల రాజకీయ జీవితంపై మనసులో మాటలను వెల్లడించారు సిఎం చంద్రబాబునాయుడు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు చాలా జాగ్రత్తగా తెలివిగా సమాధానాలు చెప్పారాయన. రాబోయే కాలం బీజేపీతో పొత్తు ఉంటుందా ఉండదా అనే విషయంలో ఇప్పుడే చెప్పలేమన్నారు. కానీ బీజేపీ వైకాపాతో వెళుతుందనే ప్రచారం చేస్తుందని చెప్పగా.. […]

Editor Picks

జగన్ @100 రోజులు

వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, విపక్ష నేత జగన్మోహనరెడ్డి చేస్తున్న ప్రజా సంకల్ప పాదయాత్ర వందో రోజుకు చేరింది. ప్రకాశం జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ఉప్పలపాడు శివారు నుంచి 100వ రోజు పాదయాత్రను వైఎస్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. కడప జిల్లా ఇడుపుల పాయలో ప్రారంభమైన యాత్ర… […]

తాజా వార్తలు

కంచి పీఠాధిపతి ఇక లేరు…

కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి శివైక్యం అయ్యారు. 1954 నుంచి ఆయన పీఠాధిపతిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంత సుదీర్ఘకాలం పీఠాదిపతిగా మరెవరు లేరు. హైందవ సమాజానికి ఆయన చేసిన సేవలను ప్రధాని మోడీతో పాటు.. హిందూ ధార్మిక సంస్థలు కొనియాడాయి. కంచిమఠం అభివృద్ధికి 69వ పీఠాధిపతిగా జయేంద్ర […]

తాజా వార్తలు

దేవకన్య శ్రీదేవికి తారా లోకం కడసారి వీడ్కోలు

పూల రెక్కలు, కన్నీటి చుక్కలతోతరలి వచ్చిన తారా లోకం కడసారి వీడ్కోలు: దేవకన్య శ్రీదేవిని కడసారి చూసేందుకు తారా లోకం కదిలి వచ్చింది. అభిమానుల సందర్శన కోసం శ్రీదేవి మృతదేహాన్ని అందుబాటులో ఉంచారు. నాలుగు కిలోమీటర్ల దూరం క్యూ ఉందంటే ఎంతగా అభిమానులు తరలి వచ్చారో అర్థమవుతోంది. ముంబయిలోని సెలబ్రేషన్స్‌ […]