ఆంధ్రప్రదేశ్

వైకాపాలోకి పనబాక లక్ష్మీ కుటుంబం

ఎన్నికల వేడి రగులుతోంది. అటు జమిలి ఎన్నికలు.. ఇటు ముందస్తు ఎన్నికలనే చర్చ సాగుతోంది. ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చ. ఫలితంగా కప్పదాట్లు. పార్టీల్లో మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముందస్తు ఎన్నికల చర్చతో జంపింగ్ లు పెరుగుతున్నాయి. […]

తాజా వార్తలు

కర్నాటకలో అడుగు పెట్టిన జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనంతపురం టూర్ ముగించుకుని కర్నాటకలో అడుగు పెట్టాడు. అనంత పర్యటన తొలి రోజు టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో ముూడుగంటల పాటు ముచ్చటించిన పవన్ కల్యాణ్ తెల్లారి రూటు మార్చాడు. ఈ సారి ఏకంగా మంత్రి పరిటాల సునీతను కలిసి మాట్లాడారు. అల్పాహార […]

ఆంధ్రప్రదేశ్

మళ్లీ సీన్ లోకి వచ్చిన గౌతం రెడ్డి

పిట్ట పిట్ట పోరు పిల్లి తీర్చినట్లు ఉంది విజయవాడలో వైకాపా పరిస్థితి. అసలే విజయవాడ సీటు విషయంలో అటు వంగవీటి రాధా, ఇటు మల్లాది విష్ణులు పోటీ పడుతున్నారు. మధ్యలో ఇప్పుడు గౌతంరెడ్డి వచ్చారు. వంగవీటి రంగాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీ నుండి సస్పెండ్‌ అయిన వైసీపీ […]

తాజా వార్తలు

నన్ను చంపేస్తారు… కాపాడంటున్న టీడీపీ సీనియర్ నేత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ నుంచి ప్రాణహాని ఉందని ఆయన పై పోటీచేసి ఓడిన టిడిపి తెలంగాణ రైతు విభాగం అధ్యక్షుడు ఒంటేరు ప్రతాపరెడ్డి అంటున్నారు. చంచల్ గూడ జైలు నుంచి విడుదలైన ఒంటేరు సంచలన వ్యాఖ్యలు చేసారు. తనను కావాలని తప్పుడు కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని ఆందోళన […]

ఆంధ్రప్రదేశ్

తప్పు చేసిన బొండా ఉమా… చర్యకు వెనుకాడుతున్న చంద్రబాబు

తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు భూబాగోతం నిజమా కాదా అనే విషయంపై తెలుగుదేశం పార్టీ ఆరా తీసింది. బెజవాడలో ఓ స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ.40 కోట్ల విలువైన భూమి బొండా అనుచరులు ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై మీడియాలోను పెద్ద ఎత్తున కథనాలు రావడంతో ఇందులో వాస్తవం […]

తాజా వార్తలు

నేను తలచుకుంటే చంపేస్తానంటున్న ఎమ్మెల్యే….

అధికారం ఉందనే అహంకారం వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తోంది. ఫలితంగా ప్రజల్లో తనపై ఉన్న గౌరవం తగ్గుతోంది. తెలంగాణ రాష్ట్రం అచ్చంపేట టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. రాబోయే కాలంలో తనకు టిక్కెట్ రాదన్న ఒక వ్యక్తిని తోలు తీస్తానని హెచ్చరించినట్లు […]

ఆంధ్రప్రదేశ్

జగన్@1000 కి.మీ

నవంబర్ 6న ఇడుపులపాయ నుంచి ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మహాసంకల్ప యాత్ర. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల మీదుగా నెల్లూరు జిల్లాకు ఆ యాత్ర చేరిన సంగతి తెలిసిందే. మొత్తం వెయ్యి కిలోమీటర్ల దూరం దాటారు జగన్. జగన్ వెయ్యి కిలోమీటర్లు […]

ఆంధ్రప్రదేశ్

బీజేపీ, టీడీపీ బంధం పై క్లారిటీ వస్తుందా…

జమిలి ఎన్నికలపై ఎన్టీడీ సర్కార్ ఏర్పాటు చేసిన సమావేశానికి ఏపీ నుంచి మంత్రి సుజనా చౌదరి, ఎంపీ తోట నరసింహం హాజరయ్యారు. ముందస్తు ఎన్నికలకు వెళదామనే ప్రతిపాదన చేశారు ఈ భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ. తమ పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడుతో మాట్లాడి చెబుతామన్నారు టీడీపీ నేతలు. అంతే […]

తాజా వార్తలు

ఉత్త‌మ్…. ఉత్తర కుమారుడ‌ట‌…

తెలంగాణ‌లో టీఆర్ ఎస్‌, కాంగ్రెస్ ల మ‌ధ్య మాట‌ల యుద్దం పెరుగుతోంది. ప్ర‌భుత్వ విధానాలు ఎండ‌గ‌ట్టి ఎలాగైన 2020లో అధికారం చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తుండ‌గా అధికారాన్ని చేజార‌కుండా పాల‌క‌ప‌క్షం జాగ్ర‌త్త‌లు తీసుకుంటుంది. టీఆర్ ఎస్ విధానాల‌తో పాటు మంత్రుల‌ను కూడా కాంగ్రెస్ నేత‌లు బ‌హ‌రంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు […]

ఆంధ్రప్రదేశ్

గుంటూరు ఎంపీ గల్లా కు అరుదైన గౌరవం 

గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు ప్రపంచ స్దాయిలో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం టిడిపి తరుపున గుంటూరు ఎంపీ గా పనిచేస్తున్న గల్లా జయదేవ్ ప్రాధమికంగా ప్రముఖ పారిశ్రామిక వేత్తగా ప్రసిద్ది. అయితే ప్రస్తుతం సీఎం చంద్రబాబుతోపాటు ఏపి ప్రభుత్వ బృందం పెట్టుబడుల కోసం దావోస్  పర్యటన […]