ఆంధ్రప్రదేశ్

జ‌గ‌న్ మారాడా! మార‌తాడా!!

నోరా.. తీసుకురాకే ప‌ద‌వికి చేటు అనే సూత్రం జ‌గ‌న్‌కు వంట‌బ‌ట్టిన‌ట్లుంది. పాద‌యాత్ర‌లో ఒకింత సంయ‌మ‌నం పాటిస్తున్నారంటూ వైసీపీ నేత‌లు చెబుతున్నారు.  2014 ఎన్నిక‌ల్లో అధికారం ప‌క్కా అనే ధీమాతో బ‌రిలోకి దిగిన వైసీపీ.. ఫ‌లితాలు వ‌చ్చేంత వ‌ర‌కూ అంతే ధీమాగా ఉంది. సీట్ల లెక్క‌ల్లో తల‌మున‌క‌లైంది. కానీ.. కొత్త రాష్ట్రం ఏర్పాటు..అనుభ‌వం వున్న […]

ఆంధ్రప్రదేశ్

జ‌య‌ప్ర‌ద సూచ‌న స్వీక‌రిస్తారా!

అల‌నాటి.. అందాల‌న‌టి  జ‌య‌ప్ర‌ద సూప‌ర్‌స్టార్స్‌కు సూచ‌న చేశారు.హీరోలుగా సీనియ‌ర్లే అయినా రాజ‌కీయాల్లో మాత్రం త‌న‌కంటే వారిద్దరూ జూనియ‌ర్లేనంటూ ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. త‌మిళ‌నాడులో అగ్ర‌హీరోలు ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్ రాజ‌కీయాల్లోకి రావ‌టం శుభ‌ప‌రిణామం అంటున్నారు. ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత మ‌ర‌ణంలో ఖాళీను భ‌ర్తీ చేసేందుకు ఇద్ద‌రూ రాజ‌కీయ వేదిక‌ల‌పైకి రావ‌టాన్ని స్వాగ‌తించారు. అయితే అంత‌మాత్రాన సీటు తేలిక‌గా వచ్చిప‌డ‌ద‌నే విష‌యాన్ని […]

ఆంధ్రప్రదేశ్

ఏపీఎన్నార్టీ చీఫ్‌ కో-ఆర్డినేటర్‌కు సన్మానం

ఎన్టీయార్‌ అంటే పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అభిమానులు ఉంటారనడంలో సందేహం లేదు. ఆ కోవలోనే తెలుగుదేశం ఎమ్మెల్సీ మాణిక్య వరప్రసాద్‌ ఆయన కాంగ్రెస్‌ ఉన్న నాటి నుంచి ఏటా ఎన్టీయార్‌ వర్ధంతి చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో భారీగా కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర […]

తాజా వార్తలు

పాపం దిల్ రాజు

తాను నిర్మించిన సినిమాలన్నీ హిట్ అవుతున్నాయి. కానీ ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలన్నీ ప్లాప్ బాట పడుతున్నాయి. అది అదృష్టమనుకోవాలో.. దురదృష్టమో తెలియడం లేదు నిర్మాత దిల్ రాజుకు. అందుకే ఇప్పుడు అసలు ఎవరితోను ఆయన మాట్లాడటం లేదట. నిన్నటి వరకు చలాకీగా ఉన్న దిల్ రాజు ఇప్పుడు […]

తాజా వార్తలు

టీఆర్ఎస్ కు విరుగుడుగా టీ కాంగ్రెస్ ఎత్తులు

తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్య నేతలంతా గాంధీభవన్‌ లో సమావేశమయ్యారు. కొత్త వ్యూహం పై సమాలోచనలు చేసారు. కీలక నేతలైన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌ అలీ తదితరులు ఈ భేటీలో పాల్గొనడం హాట్ టాపికైంది. ఫిబ్రవరిలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎలాగు […]

తాజా వార్తలు

మోత్కుప‌ల్లి.. ఏందీ లొల్లి!

తెలంగాణ టీడీపీలో ఏం జ‌రుగుతోంది. మొన్న త‌ల‌సాని.. నిన్న రేవంత్‌.. ఇప్పుడు మోత్కుప‌ల్లి..  అంతర్గ‌త క‌ల‌హాలు.. కుమ్ములాట‌లు.. ఆశించిన ప‌ద‌వులు ద‌క్క‌లేద‌నే ఆక్క‌సు వెర‌సి.. పార్టీను బ‌ల‌హీనం చేస్తున్నాయ‌నేందుకు సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చేసిన కామెంట్స్ నిద‌ర్శ‌నం. సాక్షాత్తూ ఎన్టీఆర్ వ‌ర్దంతి స‌మ‌యంలో కామెంట్స్ చేయ‌టం సంచ‌ల‌నంగా మారింది. ప్ర‌త్య‌ర్ధిగా భావించే టీఆర్ ఎస్ […]

తాజా వార్తలు

అనుష్కకు అబ్బాయిని వెతికి పెట్టాలట

సినిమాల్లో పడి, పెళ్లి గురించి ఆలోచించడమే మానేశా. ప్లీజ్ నా కోసం ఓ అబ్బాయిని వెతికి పెట్టండి. ఈ మాటలన్నది ఎవరో కాదు బాహుబలి హీరోయిన్ అనుష్క. నయనతార ఒకవైపు వయసు పెరుగుతుందని చెబుతుంటే… అనుష్క ఇంకా సరైనోడు దొరకలేదంటోంది. అదే సమయంలో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు […]

తాజా వార్తలు

తమకు ఏపీ పోటీనే కాదంటున్న కేసీఆర్

తనకు చేతగాకపోతే ఎదురువారి మీద పడతారట. తెలంగాణ సిఎం కేసీఆర్ తీరు అలానే ఉంది. నాలుగేళ్లల్లో ఏం చేశావో చెప్పడం లేదు. గతంలో అది చేయలేదు. ఇది చేయలేదని చెప్పడం తప్ప. తాను ఏం చేశాడు. ఏం చేస్తాడనేది చెప్పలేకపోతున్నాడు. హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చెందింది అంటే […]

ఆంధ్రప్రదేశ్

తెగేదాక లాగుతున్న మోత్కుపల్లి… పద్దతి కాదన్న లోకేష్

ఎన్టీఆర్ వర్థంతి నాడు తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని చెప్పారు. నర్సింహులు చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. తెలంగాణలో టీడీపీ ప్రాభవాన్ని కోల్పోతోందన్నారు మోత్కుపల్లి. […]

ఆంధ్రప్రదేశ్

జలీల్ ఖాన్ కు సన్ స్ట్రోక్ 

బికామ్ లో ఫిజిక్స్ చదివిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. సన్ స్ట్రోక్ గట్టిగా తగలడమే ఇందుకు కారణం. సన్ స్ట్రోక్ అంటే కొడుకు చేసిన నిర్వాహకం. జలీల్ ఖాన్ సుపుత్రుడు చేసిన ఘన కార్యానికి సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది. విజయవాడ సిటీలో […]