ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు అందుకే సీరియస్ అయ్యారంట…

తెలుగుదేశం ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు భూబాగోతం పై సిఎం చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారు. బెజవాడలో ఓ స్వాతంత్ర సమరయోధుడికి చెందిన రూ40 కోట్ల విలువైన భూమి బొండా అనుచరులు ఆక్రమించారనే ఆరోపణలు వచ్చాయి. దీని పై మరోసారి విచారించి తనకు నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. అంతే […]

తాజా వార్తలు

ప‌వ‌న్‌, కోదండ‌రాం పార్టీలు పెడితే ఆహ్వానిస్తార‌ట‌….

తెలంగాణ‌లో టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా గ‌త ఎన్నిక‌ల్లో అవ‌త‌రించింది. కాంగ్రెస్‌, బీజేపీలు ప్ర‌తిప‌క్షాల్లో ఉన్నాయి. టీడీపీ నుంచి వ‌ల‌స‌లు పెరిగిపోతుండ‌టంతో అస్థిర‌త్వాన్ని కోల్పోయే ప‌రిస్థితికి చేరింది. దీంతో టీఆర్ఎస్‌కు ఎదురు లేద‌న్న నాయ‌కులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా సినీ న‌టుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన పార్టీతో రెండు రాష్ట్రాల్లో […]

ఆంధ్రప్రదేశ్

అసెంబ్లీకి రెడీ అవుతున్న టీడీపీ, బీజేపీలు

ఈ సారి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో విచిత్రమైన పరిస్థితి ఎదురుకానుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగు అసెంబ్లీకి రావడం లేదు. అందుకే బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించే వీలుంది. మా దారి మేము చూసుకుంటామనే ఒకే ఒక్క మాటతో బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు సి.ఎం చంద్రబాబునాయుడు. జాతీయ మీడియాలోను […]

ఆంధ్రప్రదేశ్

జ‌గ‌న‌న్న‌.. బాణం దూసుకొస్తుందా?

జ‌గ‌న‌న్న వ‌ద‌లిన బాణాన్ని.. రాజ‌న్న బిడ్డ‌ను అంటూ.. ప్ర‌జాక్షేత్రంలో త‌న‌కంటూ ప్ర‌త్యేక ఇమేజ్ తెచ్చుకున్న రాజ‌కీయ వార‌సురాలు.. ష‌ర్మిల‌. ఎస్‌.. వై.ఎస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్రియ సోద‌రి. మాట‌తీరులో.. న‌డ‌క‌లో అచ్చం.. తండ్రిని మించింద‌నే ఇమేజ్ సంపాదించుకుంది. 2014 ఎన్నిక‌ల ముందు ఓదార్పు యాత్ర స‌మ‌యంలో.. జ‌గ‌న్ జైలుకెళ్లిన‌పుడు పూర్తి భారం.. ష‌ర్మిల భుజాన వేసుకున్నారు. ప్ర‌జాయాత్ర‌లో ష‌ర్మిల‌ను ప్ర‌జ‌లు.. […]

తాజా వార్తలు

కూట‌మి వైపు కాంగ్రెస్ అడుగులు!

మోదీ.. ఎన్నిక‌ల గంట ఎప్పుడు మోగిస్తారో.. తెలియ‌ని అయోమ‌యంలో విప‌క్షాలున్నాయి.  ఏ క్ష‌ణాన ప్ర‌భుత్వాన్ని ర‌ద్దుచేసి.. నా మాటే శాస‌నం అంటూ.. ఎన్నిక‌ల స‌మ‌రానికి సై అంటే.. ఏం చేయాల‌నే గుబులు ప్ర‌ధాన విప‌క్షం కాంగ్రెస్‌ను వేధిస్తోన్న‌ట్లుగా ప్రచారం సాగుతోంది. ఎవ‌రితో జ‌త‌క‌ట్టాలి.. ఎన్‌డీఏ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేదెవ‌రు.. యూపీఏ లో మిగిలేదెవ‌ర‌నే కోణంలో చ‌ర్చ‌లు […]

తాజా వార్తలు

ద‌క్షిణాదిన మోదీ స్ట్రాట‌జీ వ‌ర్క‌వుట్ అవుతుందా…

మోదీ మంత్రంతో కేంద్రంలో బీజేపీ అధికారం ఏర్పాటు చేసింది. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ఆ పార్టీ మంచి ప‌ట్టు సాధించింది. కేవ‌లం మోదీ మీద అభిమానంతో ఆయా రాష్ట్రాల‌కు చెందిన ప్ర‌జ‌లు బీజేపీ వైపు మొగ్గు చూపించారు. అయితే దేశ రాజ‌కీయాల్లో ద‌క్షిణాది రాష్ట్రాలు మాత్రం ఎప్పుడు విభిన్న‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తుంటాయి. […]

ఆంధ్రప్రదేశ్

ఆ బ్రాండ్ నే తాగుతానంటున్న ఎక్సైజ్ మంత్రి జవహర్

బీరు ఆరోగ్యానికి మంచిదని చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆయనే ఇప్పుడు మరో బ్రాండ్ తాగాలని అందరికీ చెబుతున్నాడు. కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పే బ్రాండ్ మందు కాదులేండి. అరకు కాఫీ గురించి. ఇకపై తాను ఈ బ్రాండే తాగుతానని.. […]

తాజా వార్తలు

సైరా పై నీలి నీడ‌లు…

రాజ‌కీయాల వైపు అడుగుప‌డ్డ చిరంజీవి ఎనిమిది సంవ‌త్స‌రాల పాటు తెలుగు సినిమాకు దూరంగా ఉన్నారు. చివ‌ర‌కు త‌న 150వ చిత్రం ఖైదీ నెంబ‌రు 150తో మ‌రోసారి త‌న స్టామీనాను ప్రూవ్ చేసుకున్నారు. అంతేకాకుండా రాంచ‌ర‌ణ్ కూడా నిర్మాణం రంగంలోకి ఇదే సినిమాతో అడుగుపెట్టి హిట్ సొంతం చేసుకున్నారు. 151 […]

తాజా వార్తలు

సాయిపల్లవి ఎవరినీ లెక్క చేయడం లేదట…

విజయం రావడం గొప్ప కాదు. కానీ దాన్ని నిలుపుకోవడం గొప్ప అంటారు. ఫిదా సినిమాతో హీరోయిన్ సాయి పల్లవికి స్టార్ డమ్ వచ్చింది. ఆ తర్వాత ఎంసీఏ టైమ్ లో దిల్ రాజుకు చుక్కలు చూపించిందట. అంతే కాదు.. హీరో నానితోను ఆమెకు గొడవలు వచ్చాయి. షూటింగ్ లకు సరిగా రాదని.. […]