అమెరికా లో మంత్రి నారా లోకేష్ ఇన్వెస్ట్మెంట్ రోడ్ షో…

లాస్ యాంజిల్స్

ఎలక్టో హెల్త్ కేర్ సిఈఓ లక్ష్మణ్ రెడ్డి తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్

హాస్పటల్ మ్యానేజ్మెంట్,హెల్త్ సర్వీసెస్ లో ఉన్న ఎలక్టో హెల్త్ కేర్

మెడ్ టెక్ అభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం

మెడికల్ పరికరాల తయారీ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం

రాయితీలు కల్పిస్తున్నాం,నూతనపాలసీలు తీసుకొచ్చాం

ఆంధ్రప్రదేశ్ లో హెల్త్ కేర్ రంగానికి అనేక అవకాశాలు ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున కంపెనీ ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తాం

ఇండియాలో కంపెనీ ని విస్తరించాలి అనుకుంటున్నాం

మీ పాలసిలు,రాయితీల గురించి తెలుసుకున్నాం

త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికతో మీ ముందుకు వస్తాం

ఎలక్టో హెల్త్ కేర్ సిఈఓ లక్ష్మణ్ రెడ్డి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*