కత్తి మహేష్ విషయంలో అభిమానులకు పవన్ ఆదేశం

సినీ విమర్శకుడు కత్తి మహేష్ విషయంలో ఎవరూ స్పందించవద్దని పవన్ కల్యాణ్ తన అభిమానులకు ఆదేశామిచ్చారు. అయితే అది అధికారికంగా లేదు. పలువురు అభిమానులు పవన్ కల్యాణ్ ను కలిసినప్పుడు అంతా సంయమనం పాటించాలని చెప్పారట. సరైన సమయంలో దాని పై మాట్లాడదాం. మీరంతా మౌనంగా ఉండాలని కోరారట పవన్. ఫలితంగా అనధికారికంగా వారందరికీ  ఆదేశాలు వెళ్లాలయంటున్నారు. కత్తి మహేష్ తో పెట్టుకోవడం వల్ల పవన్ కల్యాణ్ ఇమేజ్ కు డ్యామేజ్ అవుతోంది. అందుకే దిద్దుబాటు చర్యల్లో భాగంగా అంతా సైలెంట్ గా ఉండాలని చెప్పారట. అభిమానులు కత్తిని చంపేస్తామని బెదిరించడం వల్లనే ఈ గొడవ జరుగుతుందని..వారు మౌనంగా ఉంటే అతను ఏం మాట్లాడరంటున్నారు.

జల్సా సినిమాలో ఇలియానా స్థానంలో తొలిగా పూనం కౌర్ ను తీసుకోవాలని అనుకున్నారు పవన్ కల్యాణ్. ఈ సంగతి ఆమెకు చెప్పారు. కానీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒప్పుకోలేదట. ఎన్ని సార్లు అడిగినా ప్రయోజనం లేదు. ఫలితంగా ఆమె ఆత్మహత్యప్రయత్నం చేసిందట. ఆ సంగత తర్వాత తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆసుపత్రికి వెళ్లడమే కాదు. ఆమెకు అయిన ఖర్చును చెల్లించారనే ప్రచారం సాగుతోంది. ఫలితంగా పవన్ కల్యాణ్ పచ్చబొట్టును తన ఎద పక్కన పూనమ్ కౌర్ పొడిపించుకుంటున్నారు. అసలు కత్తి మహేష్, పవన్ కల్యాణ్ విషయంలో ఆమెనే తలదూర్చింది. పవన్ ను అంటే ఊరుకునేది లేదని చెప్పింది. అసలే చాలా సున్నితం. ఏదో పవన్ కు కీడు జరుగుతుందని కామెంట్లు పెట్టింది. చివరకు అది పూనమ్ కౌర్ కే చుట్టుకుంది. పవన్. పూనమ్ కౌర్ లు ఎందుకు పూజలు చేశారు. ఆసుపత్రిలో ఆమె ఎందుకు ఉంది. నాలుగో పెళ్లామా అనే చర్చలు నడిచాయి. ఇక తెగేదాక లాగితే కష్టమనే ఆలోచనతోనే పవన్ కల్యాణ్ దీనికి పుల్ స్టాప్ పెట్టారంటున్నారు.

ఈ ప్రచారం వెనుక హిడెన్ అజెండా ఉంది. అందుకే ఎవరికి వారే మౌనంగా ఉండాలని కోరారు పవన్. అదే సమయంలో సంక్రాంతి పండుగ ముగిసే వరకు తాను ఎలాంటి కామెంట్లు చేసేది లేదని చెప్పారు కత్తి మహేష్. సోషల్ మీడియా వేదికగా తాను అసలు స్పందించనని చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*