ఆంధ్రప్రదేశ్

పవన్ యాత్రకు రంగం సిద్దం

ఎన్నికల ఫీవర్ వచ్చేసింది. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనతో ఎవరికి వారే నేతలు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఆ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రజల వద్దకే పాలనలా జన్మభూమి కార్యక్రమాలు చేసింది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించింది. […]

No Picture
ఆంధ్రప్రదేశ్

కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి తోమర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి నారా లోకేష్

ఉపాధిహామీ పథకం అనుసంధానంతో గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ ను కేంద్ర మంత్రి తోమర్ కు అందజేసిన మంత్రి నారా లోకేష్…

No Picture
ఆంధ్రప్రదేశ్

మంత్రి నారా లోకేష్ కు డాక్టర్. ఎపిజే అబ్దుల్ కలామ్ సెంటర్ అవార్డు…

మంత్రి నారా లోకేష్ కు డాక్టర్. కలామ్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ అవార్డ్ 2018 ఢిల్లీలోని విగ్యాన్ భవన్ లో జరిగిన డాక్టర్. ఎపిజే అబ్దుల్ కలామ్ సమ్మిట్ ఆన్ ఇన్నోవేషన్ ఇన్ గవర్నెన్స్ 2018 కార్యక్రమంలో అవార్డ్ అందుకున్న మంత్రి నారా లోకేష్. పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి శాఖల్లో టెక్నాలజీ అనుసంధానంతో గ్రామాల అభివృద్ధి […]

తాజా వార్తలు

నవ్వుల విందునిస్తున్న ఆచారి అమెరికా యాత్ర

మోహన్ బాబు కుమారులిద్దరికీ ఇప్పటి వరకు సూపర్ డూపర్ హిట్ సినిమా రాలేదు. ఎన్నాళ్ల నుంచో హిట్ కోసం వారిద్దరే కాదు.. కుమార్తె మంచు లక్ష్మీ ఎదురు చూస్తోంది. ఇప్పుడు మంచు విష్ణు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఆచారి అమెరికా యాత్ర’ పూర్తయింది. ‘నవ్వుల యాత్ర ప్రారంభం’ అనేది […]

ఆంధ్రప్రదేశ్

టీడీపీని రెచ్చగొడుతున్న బీజేపీ

నేతలు రెచ్చగొట్టినా బీజేపీని ఎవరు ఏమి అనవద్దని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పార్టీ నాయకులకు చెప్పే మాట. కేంద్రంతో సంబంధాలు జాగ్రత్తగా ఉండాలనే ముందాలోచనే ఇందుకు కారణం. కానీ బీజేపీ నేతలు అలా ఉండటం లేదు. రెచ్చిపోతున్నారు. రేపు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని […]

తాజా వార్తలు

జై సింహా సినిమా వేయించిన జగన్

బ్రాహ్మాణుల కోసం జైసింహా సినిమా వేయించారు అనంతపురం ఎన్‌బీకే ఫ్యాన్స్ అసోసియేషన్‌ అధ్యక్షుడు జగన్. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘జై సింహా’ సినిమా సంక్రాంతికి విడుదలై బాగానే ఆడుతోంది. మరో సినిమా అజ్ఞాతవాసి ప్లాప్ కాగా… జైసింహా హిట్ టాక్ తెచ్చుకుంది. ఫలితంగా వసూళ్లు రోజు రోజుకు […]

ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు సమాయమత్తమవుతున్న టీడీపీ

రానున్న ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా టీడీపీ అధినేత, సి.ఎం చంద్రబాబు అధ్యక్షతన సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో కీలక నేతలంతా పాల్గొన్నారు. హైదరాబాద్ ను ఆంధ్రాపాలకులు ధ్వంసం చేశారని తెలంగాణ సి.ఎం కేసీఆర్ అన్న మాటలను చంద్రబాబు ప్రస్తావించారు. ఏపీ […]

ఆంధ్రప్రదేశ్

దావోస్ ను పెట్టుబడుల దారిగా మార్చే వ్యూహంలో చంద్రబాబు

స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ఈ నెల 23 నుంచి 26 వరకు 48వ గ్లోబల్ ఎకనామిక్ ఫోరం సదస్సు జరగనుంది. భారత్ తో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల ఆర్థిక వేత్తలు, నిపుణులు, వివిధ రంగాలకు చెందిన వారు ఆ సదస్సుకు హాజరవుతున్నారు. మిగతా వారితో పాటు… […]

ఆంధ్రప్రదేశ్

టీటీడీ ఛైర్మన్ గా రాఘవేంద్రరావు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు ఇస్తారనే ప్రచారం జరిగింది. చివరకు ఆర్ఎస్ ఎస్ రంగంలోకి దిగడంతో సిఎం చంద్రబాబునాయుడు వెనక్కు తగ్గాడంటారు. కారణం ఏదైనా ఆ పదవి ఇప్పుడు సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకు ఇస్తారనే వాదన […]

ఆంధ్రప్రదేశ్

భయపడుతున్న అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు భయపడిపోతున్నాడు. తన వైరి వర్గం నుంచి కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున పూజలు చేయించాడు మంత్రి అచ్చెన్నాయుడు. ఆ తర్వాత పూజలు చేసిన వ్యక్తి పోలీసులకు చిక్కాడు. అనేక కీలకాంశాలను బయటపెట్టాడు. అప్పటి నుంచి అచ్చెన్నాయుడు జనాల్లోకి రావడం లేదు. ఏపీ మంత్రి అచ్చెన్నని చంపుతామని […]