ముహుర్తం: న‌వంబ‌రు 9 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
కార్తీక‌ మాసం
న‌వంబ‌రు 9, శుక్ర‌వారం

* తిథి- విదియ (ఉత్త‌మ తిథి) రాతి 21.20 వ‌ర‌కు. అనంత‌రం త‌దియ.
(నోట్- ఈరోజు య‌మ ద్వితీయగా ప్ర‌సిద్ధి. యుముడు త‌న చెల్లెలి ఇంటికి వెళ్లిన రోజు. ఎవ‌రైతే త‌మ చెల్లెలి ఇంటికి వెళ్లి భోజ‌నం చేసి బ‌హుమానం, ఆశీర్వాదం ఇచ్చి వ‌స్తారో వారికి ఆయురారోగ్యాలు వ‌ర్దిల్లుతాయి.)

* దుర్ముహూర్తాలు –
ఉద‌యం 08:36 నుంచి 09:22 వ‌ర‌కు
మ‌ళ్లీ 10:35 నుంచి 11:59 వ‌ర‌కు
మ‌ధ్యాహ్నం 12:22 నుంచి 13:07 వ‌ర‌కు
మ‌ళ్లీ 14:48 నుంచి 16:13 వ‌ర‌కు

* సుముహూర్తం –
ఉద‌యం 9.40 నుంచి 10.30 వ‌ర‌కు
మ‌ధ్యాహ్నం 12:00 నుంచి 12:22 వ‌ర‌కు

* తెల్ల‌వారు జాము నుంచి రాత్రి 20:35 గంట‌ల వ‌ర‌కు

అశ్విని, కృత్తిక‌, మృగ‌శిర‌, పునర్వసు, అశ్లేష‌, మాఘ, ఉత్త‌ర ఫ‌ల్గుని, చిత్త‌, విశాఖ, జ్యేష్ట‌, మూల‌, ఉత్తరాషాడ‌, ధనిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవతి
న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి రాత్రి 8.35 వ‌ర‌కు మంచి రోజు.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.