ముహుర్తం: న‌వంబ‌రు 8 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
కార్తీక‌ మాసం
న‌వంబ‌రు 8, బుధ‌వారం

* తిథి- పాడ్య‌మి రాతి 21.07 వ‌ర‌కు. అనంత‌రం విదియ
(నోట్- రాత్రి 9 త‌ర్వాత‌ విదియ వ‌చ్చి మ‌రుస‌టి రోజు రాత్రి వ‌ర‌కు ఉంటుంది. ఈ విదియ‌కు ప్ర‌త్యేకత‌ ఉంది. దీనిని య‌మ ద్వితీయ అంటారు. యుముడు త‌న చెల్లెలి ఇంటికి వెళ్లిన రోజు. రేపు ఎవ‌రైతే త‌మ చెల్లెలి ఇంటికి వెళ్లి భోజ‌నం చేసి బ‌హుమానం, ఆశీర్వాదం ఇచ్చి వ‌స్తారో వారికి ఆయురారోగ్యాలు వ‌ర్దిల్లుతాయి.)

* దుర్ముహూర్తాలు –
ఉద‌యం 06:21 నుంచి 07:45 వ‌ర‌కు
మ‌ళ్లీ 10:06 నుంచి 10:52 వ‌ర‌కు
మ‌ధ్యాహ్నం 13.24 నుంచి 15.22 వ‌ర‌కు

* సుముహూర్తం –
ఉద‌యం 10:56 నుంచి 12:33 వ‌ర‌కు

* తెల్ల‌వారు జాము నుంచి రాత్రి 19:48 గంట‌ల వ‌ర‌కు
భరణి, రోహిణి, ఆరుద్ర‌, పుష్య, అశ్లేష‌, పూర్వ ఫల్గుణి, హస్త, స్వాతి, అనురాధ, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, శ్రవణ, శతభిష‌, ఉత్తరాభ‌ద్ర‌, రేవతి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి మంచి రోజు.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.