ముహుర్తం: న‌వంబ‌రు 7 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
ఆశ్వ‌యుజ మాసం
న‌వంబ‌రు 7, బుధ‌వారం

* తిథి- దీపావ‌ళి అమావాస్య రాత్రి 21.31 వ‌ర‌కు. అనంత‌రం పాడ్య‌మి.

(అమావాస్య‌ను శుభ‌కార్యాలకు ప‌రిగ‌ణించ‌రు. కాక‌పోతే ఈరోజు దీపావ‌ళి అని పండుగ కాబ‌ట్టి ల‌క్ష్మీపూజ‌లు, ఇత‌ర పూజ‌లు నిర‌భ్యంత‌రంగా చేసుకోవ‌చ్చు. కానీ శుభ‌కార్యాలు మాత్రం వాయిదా వేసుకోవ‌డం మంచిది.)

* దుర్ముహూర్తాలు –
అమావాస్య కాబ‌ట్టి రోజు మొత్తం.

* సుముహూర్తం –
వ‌ర్తించ‌దు.

* తెల్ల‌వారు జాము నుంచి రాత్రి 21.31 గంట‌ల వ‌ర‌కు
ఏ న‌క్ష‌త్రం వారికైనా అంత శుభ ఫ‌లితాల‌ను ఇచ్చే తిథి కాదు కాబ‌ట్టి… న‌క్ష‌త్ర ఫ‌లితాల‌ను ఇవ్వ‌డం లేదు.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.