ముహుర్తం: న‌వంబ‌రు 2 ఎవ‌రికి మంచిది?

పంచాంగం
ఆశ్వ‌యుజ మాసం
న‌వంబ‌రు 2, శుక్ర‌వారం

* తిథి- న‌వమి (సాధార‌ణ తిథి) ఉద‌యం 7.09 వ‌ర‌కు) తదుప‌రి ద‌శ‌మి (అత్యుత్త‌మ‌ తిథి)

* దుర్ముహూర్తాలు –
ఉద‌యం 8:34 నుంచి 9:20 వ‌ర‌కు
మ‌ళ్లీ 10.34 నుంచి 11.59 వ‌ర‌కు
మ‌ధ్యాహ్నం 12:22 నుంచి 14:09 గంట‌ల‌ వ‌ర‌కు
మ‌ళ్లీ 14:50 నుంచి 16:15 వ‌ర‌కు

* సుముహూర్తం –
ఉద‌యం 12.00 నుంచి 12.22 వ‌ర‌కు
రాత్రి 21.43 నుంచి 23.14 వ‌ర‌కు

* తెల్ల‌వారు జాము నుంచి అర్ధ‌రాత్రి వ‌ర‌కు (అంటే మొత్తం రోజంతా!)

భరణి, కృత్తిక‌, మృగ‌శిర‌, పునర్వసు, అశ్లేష‌, పూర్వ ఫ‌ల్గుణి, ఉత్త‌ర ఫ‌ల్గుణి, చిత్త‌, విశాఖ, జ్యేష్ట‌, పూర్వాషాడ‌, ఉత్తరాషాడ‌, ధ‌నిష్ట‌, పూర్వాభ‌ద్ర‌, రేవతి న‌క్ష‌త్రాల్లో పుట్టిన వారికి ఈ రోజు శుభ‌దినం. ఉత్త‌మ తిథి అయిన ద‌శ‌మి రోజంతా ఉండ‌టం వ‌ల్ల పై న‌క్ష‌త్రాల వారికి ఇది చాలా శుభ‌దినం.

గ‌మ‌నిక- నిజాయితీతో కూడిన శ్ర‌మ‌, సంక‌ల్పం, ప‌ట్టుద‌ల లేక‌పోతే మంచి ముహూర్తం చూసుకున్నంత మాత్రాన విజ‌యాలు సిద్ధిస్తాయ‌నుకోవ‌డం భ్ర‌మ.

– హేమ‌సుంద‌ర్ పామ‌ర్తి
ర‌చ‌యిత‌, జ్యోతిష శాస్త్ర ప‌రిశోధ‌కులు

ఆధారం :- భార‌త ప్ర‌భుత్వం ఆమోదించిన దృక్ పంచాంగం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.